కుటుంబ భారంతో దుబాయ్ వెళ్లిన తన చెల్లెలు నరక యాతన పడుతుందని తనని రక్షించి హైదరాబాద్‌కు రప్పించాలని కోరుతున్నాడు. తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు, ఎంబీటీ నాయకుడు అంజదుల్లా ఖాన్ కు, వేడుకుంటున్నాడు. కేంద్రంతో మాట్లాడి తన సోదరిని కాపాడాలని కోరుకుంటున్నాడు.
తెలంగాణ యంగెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా అని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ మాదాపూర్‌లో జరుగుతున్న వెజ్ ఆయిల్, ఆయిల్ సీడ్ రంగంపై గ్లోబల్ రౌండ్ టేబుల్ సదస్సుకు మంత్రి మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి హాజరయ్యారు.
మంత్రి కేటీఆర్ కేంద్రం పై విరుచుకుపడ్డారు. పీఎం మోడీ కి ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.