బీసీల ఆత్మగౌరవాన్ని నిలిపిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అని స్పష్టం చేశారు మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల్.. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా జరగుతోన్న జయహో బీసీ మహాసభ వేదికగా ఆయన మాట్లాడుతూ.. గంజి పేదోడి పొట్టకి, మన బట్టకి అని చంద్రబాబు గతంలో చెప్పాడు.. ఇంత మంది బీసీలను చూసి చంద్రబాబు గుండె దడదడలాడతాయన్నారు. ఇక, ఇంగ్లీష్ విద్యను గ్రామ స్థాయి వరకు తీసుకుని వెళ్లిన వ్యక్తి సీఎం జగన్ అంటూ ప్రశంసలు…