రాజీనామా తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరింత అభివృద్ధి చెందాడని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 20న మునుగోడు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ఉంటుందని తెలిపారు. సభా వేదికగా బీజేపీ, టీస్ అభివృద్ధి సంక్షేమంపై ముఖ్యమంత్రి స్పందిస్తారని పేర్కొన్నారు. �