బాలీవుడ్ బ్యూటి నోరా పతేహి గురించి అందరికి తెలిసే ఉంటుంది.. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. ఈ అమ్మడు తాజాగా మడ్‌గావ్ ఎక్స్‌ప్రెస్’ చిత్రంలో నటిస్తుంది..త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.. ఈ క్రమంలో మెట్రోలో డ్యాన్స్ చేసింది. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇక మడ్‌గావ్ ఎక్స్‌ప్రెస్’ యొక్క ట్రైలర్ నిజానికి ప్రేక్షకుల…
కొత్త సంవత్సరం రోజు సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతూ.. మెట్రో కానీ, ఫార్మాసిటీ కానీ రద్దు చెయ్యడం లేదు అని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాను.
Molestation In Metro: మహిళలకు సురక్షితమైన నగరంగా పేర్గాంచిన బెంగళూరులో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ కదులుతున్న మెట్రోలో ఓ యువతి వేధింపులకు గురైంది.
బెంగళూరు మెట్రో పర్పుల్ లైన్‌లోని బైయప్పనహళ్లి నుంచి కృష్ణరాజపుర వరకు, కెంగేరి నుంచి చల్లఘట్ట కాళ్ల వరకు మెట్రో రైలు సేవలు కనెక్టివిటీని మెరుగుపరుస్తాయని, లక్షలాది మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
బాలివుడ్ రొమాంటిక్ హీరో అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు హృతిక్ రోషన్.. ఈయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. వరుస సినిమాలతో బిజీగా ఉండే హృతిక్ అప్పుడప్పుడు అభిమానులను పలకరిస్తూ ఉంటాడు.. కొన్ని సందర్భాల్లో కలుస్తూ ఉంటాడు.. తాజాగా మెట్రోలో దర్శనమిచ్చారు.. ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ట్రాఫిక్ ను స్కిప్ చేయడానికి మెట్రోలో ప్రయాణిస్తూ ఉంటారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు మెట్రోలో ప్రయాణించి వార్తల్లో నిలిచారు.. హృతిక్ రోషన్ తన కారును…
Video: కొన్ని రకాల వీడియోలు సోషల్ మీడియాలో నవ్వు పుట్టిస్తున్నాయి. చాలా ఫన్నీగా ఉండడంతో నెటిజన్లు రిపీటెడ్ గా చూస్తుంటారు. కానీ కొన్ని వీడియోలు ప్రజలను ఆశ్చర్యపరుస్తాయి. ఈ మధ్యకాలంలో మెట్రోకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో హైలెట్ కావడం కోసమని రకరకాల ప్రదేశాలను ఎంచుకుంటున్నారు నెటిజన్లు. అక్కడ, ఇక్కడ అని తేడా లేకుండా.. ఎక్కడ హైలెట్ గా నిలుస్తారో అక్కడే స్టంట్స్, వీడియోలు చేస్తూ చూపిస్తున్నారు. మరోవైపు ఢిల్లీ మెట్రో సోషల్ మీడియా వీడియోలకు ఫ్లాట్ ఫాంగా మారింది. ఢిల్లీ మెట్రోలో చాలాసార్లు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఘటనలు ఉన్నాయి. అయితే మెట్రోలో ఇలాంటి వీడియోలు చేయడానికి అనుమతి లేదని పలుమార్లు చెప్పినప్పటికీ.. బుద్ధి మారడం లేదు.…
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇటీవలి కాలంలో మెట్రోలో రద్దీ విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. వేసవిలోనూ భారీ సంఖ్యలో ప్రయాణికులు మెట్రోను ఆశ్రయించారు.
హైదరాబాద్ లో మౌలిక సదుపాయాల కల్పన దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు. 69,100 కోట్లతో నగరం నలుదిశలా మెట్రో రైలు మార్గాలను విస్తరించాలని నిర్ణయించింది. మూడో దశలో 278 కిలోమీటర్ల పొడవు