Depression Symptoms: ఈ ఆధునిక బీజీ లైఫ్‌లో డిప్రెషన్ అనేది చాలా మంది ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో ఒకటి. నేటి బిజీ జీవనశైలి, సమస్యలు, కెరీర్లు, సోషల్ మీడియా ట్రోలింగ్ కారణంగా అనేక మంది డిప్రెషన్‌కు లోనవుతున్నారు. వాస్తవానికి ఈ సమస్య చాలా తీవ్రమైనదని నిపుణులు చెబుతున్నారు. అయితే భారతదేశంలో ప్రజలు ఇప్పటికీ డిప్రెషన్ గురించి తెలుసుకోవడం లేదని, దీని చాలా తేలికగా తీసుకుంటున్నారు అని చెప్పారు. అయితే ఒక వ్యక్తి చాలా కాలం పాటు డిప్రెషన్‌లో…
ఎవరితోనైనా రిలేషన్ షిప్‌లో ఉన్న తర్వాత విడిపోవడం చాలా కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ.. విడిపోతే ఆ బాధ తమ మనస్సు, హృదయం నుండి బయటకు రావడానికి చాలా సమయం పడుతుంది. అయితే.. కొందరు విడిపోయిన వెంటనే మరో లైఫ్ లోకి ప్రవేశించి జీవితం గడుపుతారు.
ఒత్తిడి , డిప్రెషన్ అనేది ఈ రోజుల్లో ప్రజల జీవితాలను వేగంగా తినేస్తున్న తీవ్రమైన మానసిక వ్యాధులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక ప్రకారం, ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 8 లక్షల మందికి పైగా డిప్రెషన్ కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ సమస్య ముఖ్యంగా 15-29 సంవత్సరాల వయస్సు గల యువతలో మరణానికి రెండవ ప్రధాన కారణం. అయినప్పటికీ, ప్రజలు తరచుగా దాని ప్రారంభ లక్షణాలను గుర్తించలేరు, ఇది నిరాశను మరింత ప్రమాదకరంగా చేస్తుంది. ఫోర్టిస్…