Chiranjeevi : మనవడిని చూసి మురిసిపోతున్న చిరంజీవి..
- తండ్రి అయిన వరుణ్ తేజ్
- మెగా ఫ్యామిలీలోకి వారసుడు
- తరలి వస్తున్న మెగా హీరోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi : మెగా ఫ్యామిలీలోకి కొత్త వారసుడు వచ్చేశాడు. వరుణ్ తేజ్-లావణ్య దంపతులకు ఈ రోజ ఉదయం పండంటి మగబిడ్డ జన్మించాడు. దీంతో మెగా ఫ్యామిలీలో సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. మనవడిని చూసేందుకు మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడితో చేస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు మూవీ షూటింగ్ ను మధ్యలో ఆపి రెయిన్ బో హాస్పిటల్ కు వచ్చేశారు. తన మనవడిని ఎత్తుకుని మురిసిపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also : Bigg Boss 9 : బిగ్ బాస్-9 లో మరో లవ్ ట్రాక్.. ఏం జరుగుతోంది..?
Also Read
చిరంజీవి మనవడిని ఎత్తుకోగా.. పక్కనే వరుణ్ తేజ్ కూడా ఉన్నాడు. ఒకే ఫ్రేమ్ లో ఈ ముగ్గురూ ఉండటం ఆకట్టుకుంటోంది. అటు మిగతా మెగా హీరోలు కూడా రెయిన్ బో హాస్పిటల్ కు వస్తున్నారు. రామ్ చరణ్ కూడా హాస్పిటల్ కు బయలు దేరి వస్తున్నాడు. వరుణ్ తేజ్, లావణ్య ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో పనిచేశారు. అప్పుడే ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి లావణ్య సినిమాలు మానేసి ఇంటికే పరిమితం అయిపోయింది. ఇప్పుడు కొడుకు పుట్టడంతో నాగబాబు కుటుంబంలో సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
Read Also : Varun Tej & Lavanya : మెగా కుటుంబంలో కొత్త అతిథి.. వరుణ్ తేజ్-లావణ్యకు బేబీ బాయ్
Welcome to the world, little one!
A hearty welcome to the newborn baby boy in the Konidela family.Heartfelt congratulations to Varun Tej and Lavanya Tripathi on becoming proud parents.
So happy for Nagababu and Padmaja, who are now promoted to proud grandparents.Wishing the… pic.twitter.com/TbBdZ37pRN
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 10, 2025
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!