Pawan Kalyan : అల్లు అర్జున్ ఇంట్లో పవన్ కల్యాణ్, అకీరా..!
- కుటుంబంతో వచ్చిన నాగబాబు
- కనకరత్నమ్మకు నివాళి
- చిరంజీవి కోసం వెయిటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటికి పవన్ కల్యాణ్, అకీరా వచ్చారు. రీసెంట్ గానే నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ చనిపోయిన విషయం తెలిసిందే. నేడు ఆమె పెద్దకర్మను నిర్వహించారు. ఇందులో పవన్ కల్యాణ్ తన కొడుకు అకీరా నందన్ తో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్, అకీరాను అరవింద్, అల్లు అర్జున్ దగ్గరుండి మర్యాదలు చేశారు. కనకరత్నమ్మ ఫొటోకు పవన్ కల్యాణ్ నివాళి అర్పించారు. అతని వెంట అకీరా కూడా నివాళి అర్పించాడు. అనంతరం కాసేపు కలిసి మాట్లాడుకున్నారు. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ స్పెషల్ గా కాసేపు మాట్లాడుకున్నారు. అటు మెగా బ్రదర్ నాగబాబు కూడా ఫ్యామిలీతో కలిసి వచ్చాడు.
Read Also : Bigg Boss 9 : సెలబ్రిటీలకు అగ్నిపరీక్ష.. బిగ్ బాస్ దిద్దుబాటు చర్యలు
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
నాగబాబు దంపతులు కనకరత్నమ్మకు నివాళి అర్పించారు. మరికొద్ది సేపట్లో చిరంజీవి, రామ్ చరణ్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పది రోజుల క్రితం ఆమె అనారోగ్య కారణాలతో చనిపోయిన విషయం తెలిసిందే. చిరంజీవి, అల్లు అర్జున్ కలిసి ఆమె పాడె మోసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చిరంజీవి అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. పవన్ కల్యాణ్ తర్వాత రోజు వచ్చి అరవింద్ కుటుంబాన్ని పరామర్శించారు. ఇప్పుడు పెద్ద కర్మకు మెగా కుటుంబంతో పాటు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు వచ్చి ఆమె చిత్రపటానికి నివాళి అర్పిస్తున్నారు. ఈ ఏర్పాట్లను చిరంజీవి భార్య సురేఖ, అరవింద్ దగ్గరుండి చూసుకుంటున్నారు.
Read Also : Thanuja Puttaswamy : నాన్న మూడేళ్లు మాట్లాడలేదు.. చేదు ఘటన చెప్పిన తనూజ
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..