తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటే సినిమా.. సినిమా అంటే సంక్రాంతి. పొంగల్ కు సినిమాలను రిలీజ్ చేసి హిట్ కొట్టి పండగ పుంజు అనిపించుకోవాలని అనుకుంటారు స్టార్ హీరోలు. ఈ ఏడాది బాలయ్య, వెంకీ పోటీలో నిలిచి ఇద్దరు హిట్స్ అందుకున్నారు. ఇక ఇప్పుడు అందరి ద్రుష్టి 2026 సంక్రాంతిపై ఉంది. ఈ సారి సంక్రాంతి పోరు ఓ రేంజ్ లో జరగబోతుంది. బరిలో మెగాస్టార్, రెబల్ స్టార్, మాస్ మహారాజ తో పాటు తమిళ స్టార్…
70 ప్లస్ అయితే ఏంటీ ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అంటున్నారు మెగాస్టార్. రీసెంట్లీ బర్త్ డే జరుపుకున్న ఈ స్టార్ యంగ్ హీరోలకు పోటీగా జోరు చూపిస్తున్నారు. ఈ టూ ఇయర్స్ గ్యాప్ ఇచ్చానేమో నెక్ట్స్ ఇయర్ బాక్సాఫీసు రప్పాడించేస్తానంటున్నారు. అందుకే ముగ్గురు దర్శకుల్ని డిఫరెంట్ జోనర్లను లైన్లో పెట్టేశారు. వశిష్ట దర్శకత్వంలో వస్తున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్ విశ్వంభర షూటింగ్‌కు ఇప్పటికే గుమ్మడికాయ కొట్టేశారు. నెక్ట్స్ ఇయర్ సమ్మర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తుంది…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి బర్త్ డేకు కొన్ని సినిమా అప్డేట్లు వచ్చాయి. విశ్వంభర నుంచి గ్లింప్స్, మెగా 157 నుంచి టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అలాగే డైరెక్టర్ బాబీతో ఓ సినిమాను ప్రకటించారు. కానీ శ్రీకాంత్ ఓదెలతో మాత్రం సినిమా అప్డేట్ రాలేదు. వాస్తవానికి వీరిద్దరి మధ్య ఎప్పుడో సినిమా కన్ఫర్మ్ అయింది. అనిల్ రావిపూడి సినిమా తర్వాత కచ్చితంగా శ్రీకాంత్ సినిమానే ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ మెగా 158సినిమాగా బాబీ మూవీని…
Megastar Chiranjeevi Birthday Blast Loading: ‘మెగాస్టార్’ చిరంజీవి వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. ఒకేసారి మూడు నాలుగు సినిమాలు లైన్‌లో పెట్టారు. ఇప్పటికే ‘విశ్వంభర’ షూటింగ్ ఫినిష్ చేశారు. వశిష్ట డైరెక్ట్ చేస్తున్న ఈ సోషియో ఫాంటసీ మూవీ.. విజువల్ వండర్‌గా రాబోతోంది. ఇదే ఏడాదిలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి హిట్ తర్వాత అనిల్ రావిపూడితో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. వచ్చే సంక్రాంతి టార్గెట్‌గా మెగా 157 వర్కింగ్ టైటిల్‌తో ఈ…
అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. చిరు సరసన లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటి నుండే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ముస్సోరీ షెడ్యూల్ ఫినిష్ చేసారు. అక్కడ…
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. అనిల్ రావిపూడి ప్రస్తుతానికి సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ చేసే పనిలో ఉన్నారు. అయితే అది పూర్తయిన తర్వాత సినిమా పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. అయితే అనూహ్యంగా ఈ సినిమాలో విలన్ పాత్రలో ఒక యంగ్ హీరో నటిస్తున్నాడని వార్త నిన్న సాయంత్రం వైరలైంది. Also Read:AFMS: ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ లో…
ప్రజంట్ మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్ లతో వరుస ప్రాజెక్ట్‌లు లైన్‌లో పెడుతూ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. తాజాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో సూపర్‌హిట్ అందుకున్న అనిల్ రావిపూడి తన నెక్ట్స్ మూవీని చిరంజీవితో చేయనున్న సంగతి తెలిసిందే. మొన్న ఉగాది సందర్భంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఆల్రెడీ పూర్తి చేసుకోగా, ప్రజంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. రీసెంట్‌గా తన టీమ్‌ని పరిచయం చేస్తూ స్పెషల్ వీడియోని కూడా…
Mega 157: మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ఒక హిట్ .. ఒక ప్లాప్ అందుకున్నాడు. మొదటి నుంచి కూడా విజయాపజయాలను లెక్కచేయకుండా ముందుకు దూసుకుపోతున్న మెగాస్టార్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి.
ఈసారి మెగాస్టార్ దెబ్బకు బాక్సాఫీస్ లెక్కలన్నీ మారిపోతాయ్ అని… సాలిడ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి. బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్ఠతో మెగా 157 ప్రాజెక్ట్‌ను సోషియో ఫాంటసీగా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే మెగా 157 ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయి. వీలైనంత త్వరగా ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు. జగదేకవీరుడు అతిలోక సుందరి తర్వాత మెగాస్టార్ చేస్తున్న సోషియో ఫాంటసీ సినిమా ఇదే కాబట్టి ఈ సినిమాకు విజవల్…