Home
Mega 157
Mega 157 News
-
Mega 157: జగదేక వీరుడు అయిపొయింది ఇప్పుడు… ముళ్ళోక వీరుడు?
ఈసారి మెగాస్టార్ దెబ్బకు బాక్సాఫీస్ లెక్కలన్నీ మారిపోతాయ్ అని… సాలిడ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి. బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్ఠతో మెగా 157 ప్రాజెక్ట్‌ను సోషియో ఫాంటసీగా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే మెగా 157 ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయి. వీలైనంత త్వరగా ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు. జగదేకవీరుడు అతిలోక సుందరి తర్వాత మెగాస్టార్ చేస్తున్న సోషియో ఫాంటసీ సినిమా ఇదే కాబట్టి ఈ సినిమాకు విజవల్… -
Mega 157: వైజయంతీ వార్నింగ్.. మెగాస్టార్ కేనా.. ?
Mega 157: కొత్త కథలు.. కొత్త కథలు.. కొత్త కథలు ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం కొత్త కథలు కావాలనే తిరుగుతున్నారు. ఎక్కడి నుంచి వస్తాయి కొత్త కథలు.. ఎంత కొత్తగా ఆలోచించినా.. ఏదో ఒక సినిమా.. అలాంటి కథనే బేస్ చేసుకొని ఉంటుంది. అందుకే చాలామంది దర్శకులు.. పాత కథలను తిమ్మినిబమ్మిని చేసి కొత్త కథగా తీర్చిదిద్దేస్తున్నారు. లేకపోతే సేఫ్ గా రీమిక్స్ అని చెప్పేస్తున్నారు. -
Mega 157: మొన్న అనుష్క.. ఇప్పుడు ఐశ్వర్య.. చిరుకు సెట్ అయ్యేనా.. ?
Mega 157: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. కళ్యాణ్ కృష్ణతో మెగా 156 ఇంకా మొదలుకాలేదు .. కానీ, వశిష్ఠతో మెగా 157 మాత్రం పరుగులు పెడుతుంది. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తిచేసి.. సెట్స్ మీదకు వెళ్ళడానికి సిద్దమయ్యింది. -
Mega 157: మూడు లోకాల్లో జగదేక వీరుడు…
మెగాస్టార్ చిరంజీవికి అసలు సిసలైన సినిమా పడితే.. థియేటర్ల జరిగే మాస్ జాతరను ఏ హీరో కూడా తట్టుకోలేడు. కానీ రీ ఎంట్రీ తర్వాత రీమేక్ సినిమాలు చేసి.. కాస్త అప్సెట్ చేశారు చిరు. ఇటీవల వచ్చిన ‘భోళా శంకర్’ సినిమా అయితే చిరు కెరీర్లోనే దారుణమైన డిజాస్టర్‌గా నిలిచింది. అందుకే.. అప్ కమింగ్ సినిమాలతో దుమ్ములేపేందుకు వస్తున్నాడు మెగాస్టార్. ఇప్పటికే బింబిసార దర్శకుడు వశిష్టతో మెగా 157 ప్రాజెక్ట్ అనౌన్స్ చేసేశారు. వాస్తవానికి బింబిసార తర్వాత… -
MEGA 157 : అలాంటి కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న చిరూ మూవీ..?
మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ఆరంభం లోనే వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తరువాత మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన భోళా శంకర్ సినిమాలో నటించాడు. భోళా శంకర్ సినిమా మొదటి షో నుండే డిజాస్టర్ టాక్ ను అందుకుంది. భోళా శంకర్ సినిమా భారీగా నష్టాలు తెచ్చి పెట్టింది .చిరు కెరీర్లో ఆచార్యకు మించిన ఫ్లాప్ మరోటి రాదులే అనుకుంటున్న ఫ్యాన్స్‌కు దానికి మించి ఫ్లాప్‌గా భోళాశంకర్ నిలిచింది. ప్రస్తుతం… -
Anushka Shetty: మెగాస్టార్ సరసన స్వీటీ.. ఈ వయస్సులో ఆ సాహసం అవసరమా..?
Anushka Shetty: భోళా శంకర్ సినిమాతో చిరంజీవి భారీ పరాజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని చిరు గట్టిగా కృషి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి చేతిలో మరో రెండు సినిమాలు లాక్ అయి ఉన్నాయి. ఈ సినిమాల్లో మెగా 157 పైనే అందరి చూపు ఉంది. -
Chiranjeevi: మెగా 156 మొదలు పెట్టకుండానే మెగా 157.. అసలు రీజన్ ఇదా?
MegaStar Chiranjeevi in Socio Fantasy Movie: ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాకు అంత మంచి రెస్పాన్స్ రాలేదు. ఎంతో ఆశగా సినిమా కోసం ఎదురు చూసిన అభిమానులను ఈ సినిమా కొంత నిరాశపరిచిందనే చెప్పవచ్చు. అయితే మెగాస్టార్ తరువాతి సినిమాల మీద అందరూ ఫోకస్ చేశారు. అయితే నిజానికి ఆయన తదుపరి మూవీ కుమార్తె నిర్మాణంలో తెరకెక్కాల్సి ఉంది. అయితే ఆ సినిమా కంటే 157 వ సినిమా మీద ప్రస్తుతం… -
Mega 157: ప్రీ ప్రొడక్షన్ పనులు షురూ..
Mega 157: భోళా శంకర్ సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఈ సినిమా తరువాత ఎలాగైనా హిట్ అందుకోవాలని చిరు.. కుర్ర డైరెక్టర్లను నమ్ముకున్నాడు. అందులో భాగంగానే బింబిసార లాంటి హిట్ సినిమా ఇచ్చిన వశిష్ఠతో మెగా 157 మొదలుపెట్టాడు చిరు. -
Mrunal Thakur : చిరు Mega 157లో మృణాల్ ఠాకూర్..?
సీతారామం చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్.. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అమ్మడు క్రేజ్ బాగా పెరిగింది.. ఇక ఈ అమ్మడు తో సినిమాలు తీసేందుకు దర్శక, నిర్మాతలు కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.. ఈక్రమంలోనే నాని ‘హాయ్ నాన్న’, విజయ్ దేవరకొండ ‘VD13’లో హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ లో అవకాశం అందుకున్నట్లు తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి తన 157వ సినిమాని ‘బింబిసార’ దర్శకుడు… -
Allu Arjun: ఒకే ఒక్కడు మెగాస్టార్ అంటూ అల్లు అర్జున్ సోషల్ మీడియా పోస్ట్…
మెగా ఫ్యామిలీలో డిఫరెన్సెస్ ఉన్నాయి, మెగా ఫ్యాన్స్ కూడా సెపరేట్ అవుతున్నారు, అల్లు అర్జున్ కి మిగిలిన మెగా హీరోలకి మధ్య గ్యాప్ ఉంది అనే మాట చాలా రెగ్యులర్ గా వినిపిస్తూనే ఉంటుంది. ఈ మాటకి మరింత ఊతం ఇస్తూ అల్లు అర్జున్, రామ్ చరణ్ పుట్టిన రోజు నాడు ఒక్క ట్వీట్ కూడా చెయ్యలేదు. దీంతో సోషల్ మీడియాలో మళ్లీ మెగా-అల్లు కుటుంబాల మధ్యలో గ్యాప్ ఉంది అనే మాట ఎక్కువగా వినిపించడం మొదలయ్యింది.…
తాజావార్తలు
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
CNAP Rules: నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఆ యాప్స్ ఇక వేస్టేనా?
-
CM Chandrababu : అర్నబ్ తుఫాను ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్ష
ట్రెండింగ్
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?