కొణిదెల పవన్ కళ్యాణ్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా మార్చింది అభిమానులే అయినా అండగా నిలిచింది మాత్రం మెగాస్టార్ చిరంజీవి మాత్రమే. శివ శంకర్ వరప్రసాద్ నుంచి చిరంజీవిగా మారి అక్కడి నుంచి మెగాస్టార్ గా ఎదిగి కొన్ని కోట్ల హృదయాల్ని గెలుచుకున్నాడు చిరు. చిరు స్టార్ హీరో అయ్యే సమయానికి ఆయన తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. చిరు తమ్ముడు అనే మాట నుంచి పవర్ స్టార్ గా ఎదిగినా…
మెగా నందమూరి అభిమానుల మధ్య ఉన్న ప్రొఫెషనల్ రైవల్రీ ఇప్పటిది కాదు. గత మూడున్నర దశాబ్దాలుగా మెగా నందమూరి హీరోల మధ్య ఆ వార్ జరుగుతూనే ఉంది. టాలీవుడ్ లో పీక్ స్టేజ్ ఫ్యాన్ వార్ ని ఆన్ లైన్-ఆఫ్ లైన్ రెండు చోట్ల తగ్గకుండా చేసే అభిమానులు ఉన్నంత కాలం ఈ రైవల్రీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అయితే అభిమానుల మధ్య ఎంత ఉన్నా, తమ మధ్య ఎంత పోటీ ఉన్నా అది సినిమాల వరకు…