Meenakshi Chaudhary: ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగుతెరకు పరిచయామైంది బాలీవుడ్ భామ మీనాక్షి చౌదరి. మొదటి సినిమాతోనే అమందు తెలుగు కుర్రకారు గుండెల్లో పీట వేసుకొని కూర్చుంది. హిట్ అందకపోయినా అవకాశాలను అందుకుంది. ఖిలాడీ సినిమాతో భారీ డిజాస్టర్ ను అందుకున్నా హిట్ 2 తో మీనాక్షి హిట్ ట్రాక్ ఎక్కింది.
మోడలింగ్ నుంచి యాక్టింగ్ వైపు కెరీర్ టర్న్ తీసుకున్న హర్యానా బ్యూటీ ‘మీనాక్షి చౌదరి’. అక్కినేని హీరో సుశాంత్ నటించిన ‘ఇచట వాహనములు నిలుపరాదు’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్, మొదటి సినిమా కన్నా రెండో సినిమాకే సాలిడ్ పేరు తెచ్చుకుంది. మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఖిలాడీ’ సినిమాలో హీరోయిన్ గా నటించిన మీనాక్షి, తన గ్లామర్ తో యూత్ ని మెప్పించింది. ముఖ్యంగా అట్టా సూడకే సాంగ్ లో మీనాక్షి…
సిద్ధు జొన్నలగడ్డ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ‘DJ టిల్లు’. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ సెన్సేషనల్ నంబర్స్ కి రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ‘DJ టిల్లు’ ఊహించని హిట్ అవ్వడంతో, మేకర్స్ ఈ మూవీకి సీక్వెల్ అనౌన్స్ చేశారు. ఏ టైంలో సీక్వెల్ అనౌన్స్ చేశారో తెలియదు కానీ ‘DJ టిల్లు 2’కి కష్టాలు మాత్రం తప్పట్లేదని సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీ కోసం…
Hit 2: అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా శైలేష్ కొలను దర్శకత్వం వహించిన చిత్రం హిట్ 2. వాల్ పోస్టర్ బ్యానర్ పై హీరో నాని ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా రేపు అనగా డిసెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
విజయ్ ఆంటోని పేరు వినగానే గుర్తుకు వచ్చే సినిమా ‘బిచ్చగాడు’. తెలుగునాట ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ సినిమాతో విజయ్ ఆంటోని పేరు మారుమ్రోగిపోయింది. నిజానికి విజయ్ ఆంటోని నటుడు కాకముందే చక్కటి సంగీత దర్శకుడు. విజయ్, ధనుష్, విజయ్ కాంత్, జీవా, విశాల్ వంటి స్టార్స్ సినిమాలకే కాదు ‘అంగాడి తెరు’ (షాపింగ్ మాల్) వంటి చిన్న చిన్న సినిమాలకు చక్కటి సంగీతాన్ని అందించాడు. అయితే తను హీరోగా నటించిన…
మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖిలాడి. ఏ స్టూడియోస్ మరియు పెన్ మూవీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 11 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల వేగాన్ని పెంచిన మేకర్స్ తాజాగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో రవితేజ మాట్లాడుతూ” కరోనా సమయం కాబట్టి చాలా తక్కువ మంది కలిసాం.. ఈసారి గట్టిగా ప్లాన్ చేద్దాం.. ఇక…