హాట్ బ్యూటీ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..టాలీవుడ్ లో ఈ భామ అదిరిపోయే క్రేజ్ తో ఎంతగానో ఆకట్టుకుంటుంది.మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం హీరోయిన్ గా వరుస అవకాశాలు అందుకుంటోంది.’ఇచట వాహనములు నిలుపరాదు’సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన ఈ భామా ఆ తరువాత రవితేజ నటించిన ‘ఖిలాడీ’ మూవీలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో ఈ అమ్మడి లుక్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.అందాలు ఆరబోస్తూ…
Meenakshi Chaudhary: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మీనాక్షీ చౌదరి జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లక్కీ భాస్కర్. ఇక ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్, ఫార్చ్యూన్ ఫోర్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Meenakshi Chaudhary in Another Tollywood Big Project: ఉత్తరాది భామ మీనాక్షి టాలీవుడ్ లో పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులలో భారమవుతోంది. తెలుగులో ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఆమె ఖిలాడీ హిట్ లాంటి సినిమాలలో నటించి వరుస హిట్లను అందుకుంది. ఆ తర్వాత గుంటూరు కారం అనే సినిమాలో ఆమె సెకండ్ హీరోయిన్ పాత్ర చేసింది కానీ ఆ పాత్ర ఆమెకు కానీ సినిమాకి గాని పెద్దగా యూస్ అవ్వలేదు.…
Lucky Baskhar: భాషతో సంబంధం లేకుండా కథ నచ్చినా.. నటన నచ్చినా సినిమానే కాదు నటీనటులను కూడా తెలుగువారు దగ్గరకు తీసుకుంటారు. అలా మలయాళం నుంచి తెలుగు హీరోగా మారిపోయాడు దుల్కర్ సల్మాన్. స్టార్ హీరో మమ్ముట్టి తనయుడుగా ఇండస్ట్రీకి పరిచయమైనా.. మంచి కథలను ఎంచుకొని తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును అందుకున్నాడు.
అందాల భామ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఈ భామ “ఇచ్చట వాహనములు నిలుపరాదు”అనే మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైంది..ఆ తర్వాత మాస్ మహారాజ రవితేజ సరసన ‘ఖిలాడి’ మూవీ లో నటించింది. ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోయిన ఈ అమ్మడి పెర్ఫార్మన్స్ అండ్ లుక్స్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి.ఈ భామ గత ఏడాది అడివి శేష్తో నటించిన ‘హిట్ 2′ సినిమా తో మంచి విజయం అందుకుంది.తాజాగా..’గుంటూరు కారం’ మూవీ…
Meenakshi Chaudhary: కుర్చీని మడతపెట్టి.. ఈ ఒక్క డైలాగ్ ఉదయం నుంచి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ కానుంది.
Meenakshi Chaudhary to act in Trivikram- Allu Arjun Movie: ప్రస్తుతం టాలీవుడ్లో శ్రీలీల ఒక రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. ఆమె తర్వాత మరో హీరోయిన్ కూడా మెల్లమెల్లగా స్టార్ డమ్ దక్కించుకుంటోంది. నిజానికి సీతా రామం సినిమాతో మృణాల్ ఠాకూర్ తెలుగు సినిమాల్లో బిజీ అవుతువుందని చాలా మంది అనుకున్నా ఆమె చేతిలో నానితో ‘హాయ్ నాన్న’, విజయ్ దేవరకొండతో ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలు మాత్రమే ఉన్నాయి. అదే సమయంలో సిలబస్…
Meenakshi Chaudhary: ఇచ్చట వాహనాలు నిలుపరాదు అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ మీనాక్షి చౌదరి. మొదటి సినిమా హిట్ కాకపోయినా అమ్మడిని మాత్రం టాలీవుడ్ గుర్తించింది. ఇక రెండవ సినిమానే మాస్ మహారాజ రవితేజ తో ఖిలాడీ సినిమాలో నటించింది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం.. ఈ సినిమాను మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నాడు.. వీరిద్దరి కాంబినేషన్లో మూడవ సినిమాగా గుంటూరు కారం రూపొందుతుంది.. దీనితో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి అప్డేట్ల కోసం మహేశ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఫస్ట్ సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా కూడా వెయిట్ చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – మహేశ్…
Meenakshi Chaudhary Hikes her Remuneration after Guntur kaaram: మీనాక్షి చౌదరి అంటే కొన్నేళ్ల క్రితం వరకు పెద్దగా ఎవరికీ తెలియదు కానీ ఇప్పుడు మహేష్ బాబు పుణ్యమా అని ఏకంగా టాలీవుడ్ లో వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటోంది. హర్యానాలోని పంచకులలో జన్మించిన మీనాక్షి ముందుగా అవుట్ ఆఫ్ లవ్ అనే సిరీస్ తో నటిగా మారింది. పెళ్లియిన వ్యక్తితో రిలేషన్ లో ఉన్న ఒక టీనేజ్ అమ్మాయిగా నటించి ఒక్కసారిగా అందరి దృష్టిలో…