Gunturu Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా విషయంలో అసలు ఏం జరుగుతుందో ఎవరికి తెలియడం లేదు. అసలు ఎవరు వస్తున్నారు.. ఎవరిని తీసేస్తున్నారు..? ఎందుకు తీసేస్తున్నారు..? అనేది కూడా ఎవరికి తెలియడం లేదు.
Meenakshi Chaudhary: ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగుతెరకు పరిచయామైంది బాలీవుడ్ భామ మీనాక్షి చౌదరి. మొదటి సినిమాతోనే అమందు తెలుగు కుర్రకారు గుండెల్లో పీట వేసుకొని కూర్చుంది. హిట్ అందకపోయినా అవకాశాలను అందుకుంది. ఖిలాడీ సినిమాతో భారీ డిజాస్టర్ ను అందుకున్నా హిట్ 2 తో మీనాక్షి హిట్ ట్రాక్ ఎక్కింది.
మోడలింగ్ నుంచి యాక్టింగ్ వైపు కెరీర్ టర్న్ తీసుకున్న హర్యానా బ్యూటీ ‘మీనాక్షి చౌదరి’. అక్కినేని హీరో సుశాంత్ నటించిన ‘ఇచట వాహనములు నిలుపరాదు’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్, మొదటి సినిమా కన్నా రెండో సినిమాకే సాలిడ్ పేరు తెచ్చుకుంది. మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఖిలాడీ’ సినిమాలో హీరోయిన్ గా నటించిన మీనాక్షి, తన గ్లామర్ తో యూత్ ని మెప్పించింది. ముఖ్యంగా అట్టా సూడకే సాంగ్ లో మీనాక్షి…
సిద్ధు జొన్నలగడ్డ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ‘DJ టిల్లు’. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ సెన్సేషనల్ నంబర్స్ కి రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ‘DJ టిల్లు’ ఊహించని హిట్ అవ్వడంతో, మేకర్స్ ఈ మూవీకి సీక్వెల్ అనౌన్స్ చేశారు. ఏ టైంలో సీక్వెల్ అనౌన్స్ చేశారో తెలియదు కానీ ‘DJ టిల్లు 2’కి కష్టాలు మాత్రం తప్పట్లేదని సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీ కోసం…
Hit 2: అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా శైలేష్ కొలను దర్శకత్వం వహించిన చిత్రం హిట్ 2. వాల్ పోస్టర్ బ్యానర్ పై హీరో నాని ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా రేపు అనగా డిసెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది.