Naga Vamsi: సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి, థియేటర్లలో నవ్వుల వర్షం కురిపిస్తూ సంచలన విజయం దిశగా దూసుకుపోతున్న ‘అనగనగా ఒక రాజు’లో నవీన్ పొలిశెట్టి హీరోగా నటించగా శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్. కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.41.2 కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించింది…
Naga Vamsi: తెలుగు సినిమాకు సంక్రాంతి పండగ అంటే.. పెద్ద పండగ. ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకొని ప్రస్తుతం థియేటర్లలో సందడి సృష్టిస్తుంది. ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ నటించారు. మారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రూరల్ రొమాంటిక్ కామెడీలో.. నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్, ఎనర్జీ, ఎమోషన్‌తో వన్ మ్యాన్ షో…
టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అనగనగా ఒక రాజు’ సంక్రాంతి కానుకగా నేడు (జనవరి 14) థియేటర్లలోకి వచ్చేసింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించగా, మారి దర్శకత్వం వహించారు. వరంగల్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌తో మొదలైన జోరు, నేడు విడుదల తర్వాత సోషల్ మీడియాలో వినిపిస్తున్న పాజిటివ్ టాక్‌తో మరింత రెట్టింపు అయ్యింది. ఈ నేపథ్యంలో తన కెరీర్ మొదట్లో…
టాలీవుడ్ లక్కీ చార్మ్ మీనాక్షి చౌదరి ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. గత ఏడాది సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు ‘అనగనగా ఒక రాజు’తో మరోసారి పండగ విన్నర్‌గా నిలిచేందుకు సిద్ధమయ్యారు. తాజాగా జరిగిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మీనాక్షి తన పెళ్లి, కాబోయే భర్త గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తనకు కాబోయే వాడు నటుడు, డాక్టర్ లేదా మిస్టర్…
టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నవీన్ పొలిశెట్టి నటించిన లేటెస్ట్ మూవీ ‘అనగనగా ఒక రాజు’ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ జోరు పెంచిన మూవీ టీం.. తాజాగా హన్మకొండలో ప్రీ-రిలీజ్ వేడుక నిర్వహించింది. ఇందులో భాగంగా నవీన్ తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. ‘నాకు సినీ నేపథ్యం (ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్) లేదని అందరూ అంటుంటారు, కానీ నాకు ఏ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా..…
తిరుమల శ్రీవారిని టాలీవుడ్ హీరోయిన్ హీరోయిన్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేష్ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం బ్రేక్ దర్శనం సమయంలో స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. Also Read : Telangana : నేడు తెలంగాణ హైకోర్టులో ప్రభాస్, చిరంజీవి సినిమాల టికెట్ రేట్ల పెంపుపై విచారణ.. అనంతరం మీడియాతో మీనాక్షి చౌదరి మాట్లాడుతూ ‘ అందరికి నమస్కారం. స్వామి వారి దర్శనం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. …
Meenakshi Chaudhary: హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రస్తుతం బారి సినిమాల విజయంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కెరీర్ పరంగా పీక్ దశలో ఉన్న ఈ అందాల భామ తాజాగా ఇంటర్వ్యూలో తన క్రష్‌లు, ఇష్టమైన నటులు, ఆమె జీవితానికి మార్గదర్శకంగా భావించే విలువల గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన మీనాక్షిని “ఇండస్ట్రీలో మీ క్రష్ ఎవరు?” అని ప్రశ్నించగా.. అందుకు…
Meenakshi Chaudhary: హీరో సుశాంత్‌తో తనకు ఉన్న స్నేహం, డేటింగ్ పుకార్లు, వ్యక్తిగత జీవితం గురించి హీరోయిన్ మీనాక్షి చౌదరి స్పందించారు. ఇండస్ట్రీలో పుకార్లు సహజమని, వాటిని నియంత్రించడం ఎవరి వల్లా కాదని ఆమె అన్నారు. సుశాంత్ తనకు చాలా మంచి స్నేహితుడని, తన మొదటి సినిమా ఆయనే హీరోగా మొదలైందని మీనాక్షి తెలిపారు. ఆ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడిందని చెప్పారు. అయితే ఆ స్నేహాన్ని మించి ఏదైనా ఉందంటూ వచ్చిన…
తమిళ చిత్రం ‘లవ్ టుడే’ తో దర్శకుడిగా, నటుడిగా ఓవర్ నైట్ స్టార్డమ్ తెచ్చుకున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్, ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. యూత్ కు కనెక్ట్ అయ్యే కథలతో రావడంలో దిట్ట అయిన ప్రదీప్, ఈసారి ఒక ఇంట్రెస్టింగ్ సైన్స్ ఫిక్షన్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా టాలీవుడ్ క్రేజీ బ్యూటీ మీనాక్షి చౌదరి నటించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం సౌత్ ఇండియాలో వరుస ప్రాజెక్టులతో…
టాలీవుడ్ యువ నటుడు నవీన్ పొలిశెట్టి తన తదుపరి చిత్రం ‘అనగనగా ఒక రాజు’ తో ఈ సంక్రాంతి బరిలోకి దిగుతున్నారు. వరుస విజయాలతో జోరు మీదున్న సమయంలోనే జరిగిన ఒక ప్రమాదం వల్ల ఆయన కొన్ని నెలల పాటు షూటింగ్‌కు దూరమవ్వాల్సి వచ్చింది. ఆ కష్ట కాలం నుంచి కోలుకున్నాక, తనే స్వయంగా బృందంతో కలిసి ఈ సినిమా కథను సిద్ధం చేసుకున్నట్లు నవీన్ తెలిపారు. కేవలం ఆరు నెలల్లోనే సరదాగా షూటింగ్ పూర్తి చేసుకున్న…