మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగవంశీ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ మీద సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఇక ‘లక్కీ భాస్కర్’ ట్రైలర్‌ను ఈరోజు రిలీజ్ చేశారు. ఈ ‘లక్కీ భాస్కర్’ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.…
వరుస హిట్లతో స్వింగ్ లో ఉన్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాస్ యాక్షన్ మరియు కామెడీ ఎంటర్టైనర్ మెకానిక్ రాకీతో రాబోతున్నాడు. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. రామ్ తాళ్లూరి తన బ్యానర్ SRT ఎంటర్టైన్మెంట్స్పై ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మించాడు. ఫస్ట్ లుక్ నుండి ఫస్ట్ గేర్ వరకు ఫస్ట్ సింగిల్ వరకు రిలీజ్ చేసిన మెటీరియల్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. మ్యూజికల్ ప్రమోషన్లలో…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం తన తొలి పాన్ ఇండియా చిత్రం మట్కా షూటింగ్ లో నిమగ్నమై ఉన్నాడు. రిలీజ్ కు ముందే ఈ సినిమా ఇది అనేక సంచలనాలు సృష్టిస్తోంది. వైరా ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై కరుణ కుమార్ దర్శకత్వంలో డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుంది. ఇదిలా ఉంటే, ఆదిత్య మ్యూజిక్ ఈ సినిమా ఆడియో హక్కులను 3.6 కోట్ల రూపాయలకు…
Venkatesh – Ravipudi: విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో ఒక మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్లో హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్ కొట్టాలని ఈ కొత్త సినిమాతో సిద్ధం అవుతున్నారు. సంక్రాంతి రేసులో ఉన్న ఈ ఎస్వీసీ ప్రొడక్షన్ నెం. 58 పొల్లాచ్చిలో షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా విక్టరీ వెంకటేష్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఈ సందర్భంగా వెంకటేష్‌ను మాజీ కాప్‌గా ప్రెజెంట్ చేస్తూ మేకర్స్ స్పెషల్ వీడియోను సైతం విడుదల…
Mechanic Rocky: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇటీవలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ జానర్లో వచ్చిన ఈ చిత్రం విశ్వక్సేన్కు మంచి మార్కులు తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమా అనంతరం విశ్వక్ “మెకానిక్ రాకీ” అనే సినిమా చేస్తున్నాడు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు.…
Mechanic Rocky Release date Announced: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో మాస్ క దాస్ విశ్వ న్ సేన్ వరుస సినిమాలతో కెరీర్లో దూసుకుపోతున్నాడు. ఈ మధ్య కాలంలో గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. విశ్వక్ ప్రస్తుతం మరో రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇందులో విడుదలయ్యే మొదటి చిత్రం ” రాకీ ది మెకానిక్ “. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా.. తాజాగా…
Meenakshi Chaudhary is going to team up with the star comedian hero: యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన పని లేదు. చిన్న సినిమాలతో కెరీర్‌ను మొదలు పెట్టి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటిస్తుంది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నది. సుశాంత్ హీరోగా వచ్చిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కిలాడి, హిట్ సినిమాలు చేసింది.…
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి పేరుకు యూత్ ఫాలోయింగ్ ఎక్కువ.. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీ హీరోయిన్ అయ్యింది.. టాలీవుడ్ టూ కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఖాతాలో మరో బడా ప్రాజెక్ట్ కూడా పడింది.. ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను వదులుతుంది.. తాజాగా అదిరిపోయే స్టిల్స్ ను షేర్ చేసింది.. ఆ ఫోటోలు…
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఇప్పుడు వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ బిజీ హీరోయిన్ అయ్యింది.. టాలీవుడ్ టూ కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఖాతాలో మరో బడా ప్రాజెక్ట్ కూడా పడింది.. ఏకంగా సీనియర్ హీరో సినిమాలో ఛాన్స్ వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.. ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు…
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా, చాందిని చౌదరి హీరోయిన్ గా , విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘గామి’ డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ మూవీలో విశ్వక్ సేన్ అఘోర అనే క్యారెక్టర్ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు.ఇక ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. త్వరలోనే గామి సినిమా ఓటీటీలోకి రానుంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ కానుండగా ఆయన తరువాత నటించబోయే మూవీ…