Home
Meenakshi Chaudhary
Meenakshi Chaudhary News
-
Anaganaga Oka Raju : ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న.. ‘అనగనగా ఒక రాజు’
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ‘అనగనగా ఒక రాజు’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. సంక్రాంతి రేసులో ‘ది రాజా సాబ్’ వంటి పెద్ద సినిమాలతో పోటీ పడి మరీ, నవీన్ తన కామెడీ టైమింగ్‌తో రూ. 50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టారు. దర్శకుడు మారి తెరకెక్కించిన ఈ చిత్రం పక్కా రూరల్ కామెడీ డ్రామాగా.. ఒక గ్రామీణ పెళ్లి, ఆ పెళ్లి చుట్టూ తిరిగే… -
Sreeleela : తమిళంలో మరో సినిమాకు శ్రీలీల గ్రీన్ సిగ్నల్?
టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల కెరీర్ ప్రస్తుతం అయేమయ స్థితిలో ఉంది. ఎందుకంటే కెరీర్ బిగినింగ్ తో పోల్చుకుంటే ప్రజంట్ ఆమె గ్రాఫ్ చాలా పడిపోయింది. వరుస పరాజయాలు ఎదురుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవలే ‘పరాశక్తి’ సినిమాతో కోలీవుడ్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. శివకార్తికేయన్ సరసన నటించిన ఈ చిత్రంలో శ్రీలీల తన యాక్టింగ్ డాన్స్‌తో తమిళంలోను అలరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను అందుకున్నప్పటికీ, శ్రీలీలకు మాత్రం అక్కడ మంచి గుర్తింపు లభించింది. ఈ… -
Naga Vamsi: మీనాక్షి నా బుర్ర తినేసేది.. నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు
Naga Vamsi: సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి, థియేటర్లలో నవ్వుల వర్షం కురిపిస్తూ సంచలన విజయం దిశగా దూసుకుపోతున్న ‘అనగనగా ఒక రాజు’లో నవీన్ పొలిశెట్టి హీరోగా నటించగా శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్. కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.41.2 కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించింది… -
Naga Vamsi: ఈగోను సాటిస్ఫై చేసిన సినిమా ఇది: నాగవంశీ
Naga Vamsi: తెలుగు సినిమాకు సంక్రాంతి పండగ అంటే.. పెద్ద పండగ. ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకొని ప్రస్తుతం థియేటర్లలో సందడి సృష్టిస్తుంది. ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ నటించారు. మారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రూరల్ రొమాంటిక్ కామెడీలో.. నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్, ఎనర్జీ, ఎమోషన్‌తో వన్ మ్యాన్ షో… -
Anaganaga Oka Raju : పది షోలు మాత్రమే ఇస్తామన్నారు – నవీన్ పోలిశెట్టి
టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ‘అనగనగా ఒక రాజు’ సంక్రాంతి కానుకగా నేడు (జనవరి 14) థియేటర్లలోకి వచ్చేసింది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించగా, మారి దర్శకత్వం వహించారు. వరంగల్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌తో మొదలైన జోరు, నేడు విడుదల తర్వాత సోషల్ మీడియాలో వినిపిస్తున్న పాజిటివ్ టాక్‌తో మరింత రెట్టింపు అయ్యింది. ఈ నేపథ్యంలో తన కెరీర్ మొదట్లో… -
Anaganaga Oka Raju : రాజు ఎలా ఉండాలో చెప్పిన రాజకుమారి.. మీనాక్షి
టాలీవుడ్ లక్కీ చార్మ్ మీనాక్షి చౌదరి ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. గత ఏడాది సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు ‘అనగనగా ఒక రాజు’తో మరోసారి పండగ విన్నర్‌గా నిలిచేందుకు సిద్ధమయ్యారు. తాజాగా జరిగిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో మీనాక్షి తన పెళ్లి, కాబోయే భర్త గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తనకు కాబోయే వాడు నటుడు, డాక్టర్ లేదా మిస్టర్… -
Anaganaga Oka Raju: ప్రేక్షకులే నా బ్యాక్ గ్రౌండ్- వీన్ పొలిశెట్టి!
టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నవీన్ పొలిశెట్టి నటించిన లేటెస్ట్ మూవీ ‘అనగనగా ఒక రాజు’ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ జోరు పెంచిన మూవీ టీం.. తాజాగా హన్మకొండలో ప్రీ-రిలీజ్ వేడుక నిర్వహించింది. ఇందులో భాగంగా నవీన్ తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. ‘నాకు సినీ నేపథ్యం (ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్) లేదని అందరూ అంటుంటారు, కానీ నాకు ఏ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా..… -
Tirumala : తిరుమల శ్రీవారి సన్నిధిలో టాలీవుడ్ హీరోయిన్స్
తిరుమల శ్రీవారిని టాలీవుడ్ హీరోయిన్ హీరోయిన్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేష్ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం బ్రేక్ దర్శనం సమయంలో స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. Also Read : Telangana : నేడు తెలంగాణ హైకోర్టులో ప్రభాస్, చిరంజీవి సినిమాల టికెట్ రేట్ల పెంపుపై విచారణ.. అనంతరం మీడియాతో మీనాక్షి చౌదరి మాట్లాడుతూ ‘ అందరికి నమస్కారం. స్వామి వారి దర్శనం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. … -
Meenakshi Chaudhary: అతనే నా క్రష్.. ఓపెనైన మీను..!
Meenakshi Chaudhary: హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రస్తుతం బారి సినిమాల విజయంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కెరీర్ పరంగా పీక్ దశలో ఉన్న ఈ అందాల భామ తాజాగా ఇంటర్వ్యూలో తన క్రష్‌లు, ఇష్టమైన నటులు, ఆమె జీవితానికి మార్గదర్శకంగా భావించే విలువల గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన మీనాక్షిని “ఇండస్ట్రీలో మీ క్రష్ ఎవరు?” అని ప్రశ్నించగా.. అందుకు… -
Meenakshi Chaudhary: సుశాంత్ తో డేటింగ్, పెళ్లి.. మీనాక్షి చౌదరి ఏమందంటే..!
Meenakshi Chaudhary: హీరో సుశాంత్‌తో తనకు ఉన్న స్నేహం, డేటింగ్ పుకార్లు, వ్యక్తిగత జీవితం గురించి హీరోయిన్ మీనాక్షి చౌదరి స్పందించారు. ఇండస్ట్రీలో పుకార్లు సహజమని, వాటిని నియంత్రించడం ఎవరి వల్లా కాదని ఆమె అన్నారు. సుశాంత్ తనకు చాలా మంచి స్నేహితుడని, తన మొదటి సినిమా ఆయనే హీరోగా మొదలైందని మీనాక్షి తెలిపారు. ఆ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడిందని చెప్పారు. అయితే ఆ స్నేహాన్ని మించి ఏదైనా ఉందంటూ వచ్చిన…
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..