ఉంటాయి.. తాజాగా, బీఎస్ఎఫ్ జవాన్లకు వచ్చిన ఓ ఐడియా.. వైద్య సదుపాయం లేని కొన్ని ప్రాంతాలకు తీపి కబురు చెప్పింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి, స్వాభిమాన్ ఏరియా, జాన్‌బాయి గ్రామం వద్ద చిత్రకొండ జలాశయం ఉంది.. అందులో తాజాగా బోటు అంబులెన్స్‌ను ప్రారంభించింది బీఎస్ఎఫ్.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఎస్‌ఎఫ్ డీఐజీ సంజయ్‌కుమార్ సింగ్ హాజరయ్యారు.. బోటు అంబులెన్స్‌ను ప్రారంభించి.. అక్కడి ప్రజలకు అంకితమిచ్చారు. Read Also:…