తమ భూముల వ్యవహారంలో మెదక్ కలెక్టర్ హరీష్ చేసిన వ్యాఖ్యలపై హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల భార్య జమున స్పందించారు. జమున హేచరీస్‌కు సంబంధించిన భూములను ఈటల బలవంతంగా ఆక్రమించుకున్నారని కలెక్టర్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమన్నారు. భూముల అంశం కోర్టు పరిధిలో ఉందని… తమకు ఎటువంటి వివరాలు ఇవ్వకుండా కలెక్టర్ హరీష్ ప్రెస్ మీట్ ఎలా పెడుతారని జమున ప్రశ్నించారు. కలెక్టర్లు ప్రెస్ మీట్ పెట్టడానికే ఉన్నారా? కలెక్టర్ ఏమైనా రాజకీయ నాయకుడా? టీఆర్ఎస్ ప్రభుత్వానికి క్లర్క్‌గా…
జమున హ్యాచరీస్ భూములపై మెదక్ కలెక్టర్ హరీష్ కీలక ప్రకటన చేశారు. జమున హ్యాచరీస్ భూముల్లో సర్వే నంబర్ లో130, 81లో సీలింగ్ భూములు, అసైన్డ్ భూములను వున్నాయని… ఈ భూముల్లో ఎస్సీ, ముదిరాజ్, వంజర వివిధ కమ్యూనిటీలు ఉన్నాయన్నారు. 56 మందికి చెందిన 70 ఎకరాల 33 గుంటల భూములను దౌర్జన్యంగా లాక్కున్నారని వివరించారు కలెక్టర్. ఈ భూముల్లో ఎలాంటి అనుమతి లేకుండా పెద్ద పెద్ద షెడ్లు నిర్మాణం చేశారని..తెలిపారు. 76 మంది భూములను ఆక్రమించినట్లు…