జమున హ్యాచరీస్ భూములపై మెదక్ కలెక్టర్ కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమున హ్యాచరీస్ భూములపై మెదక్ కలెక్టర్ హరీష్ కీలక ప్రకటన చేశారు. జమున హ్యాచరీస్ భూముల్లో సర్వే నంబర్ లో130, 81లో సీలింగ్ భూములు, అసైన్డ్ భూములను వున్నాయని… ఈ భూముల్లో ఎస్సీ, ముదిరాజ్, వంజర వివిధ కమ్యూనిటీలు ఉన్నాయన్నారు. 56 మందికి చెందిన 70 ఎకరాల 33 గుంటల భూములను దౌర్జన్యంగా లాక్కున్నారని వివరించారు కలెక్టర్. ఈ భూముల్లో ఎలాంటి అనుమతి లేకుండా పెద్ద పెద్ద షెడ్లు నిర్మాణం చేశారని..తెలిపారు.
76 మంది భూములను ఆక్రమించినట్లు తాము నిర్ధారణ చేశామని కలెక్టర్ హరీష్ తెలిపారు. ఎల్క చెరువు, హల్డి వాగులోకి… పౌల్ట్రీ వ్యర్థాలు విడుదల చేస్తున్నట్లు స్థానికులు ఫిర్యాదు చేశారని ఈ సందర్భంగా తెలిపారు కలెక్టర్. భూములు.. దౌర్జన్యంగా తీసుకున్న విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపామని కలెక్టర్ వివరించారు. పౌల్ట్రీ ఫామ్ కు పీసీ ఓ అనుమతి తీసుకోలేదని కలెక్టర్ హరీష్ స్పష్టం చేశారు.
Also Read
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!