ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్‌కు గుజరాత్ టైటాన్స్ ఆటగాడు జోస్ బట్లర్ దూరం కానున్నాడు. జాతీయ జట్టు (ఇంగ్లండ్) తరఫున మ్యాచ్‌లు ఆడేందుకు మే 26న అతడు స్వదేశానికి వెళ్లనున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో గుజరాత్ చివరి లీగ్ మ్యాచ్ అనంతరం బట్లర్ ఇంగ్లండ్ పయనం కానున్నాడు. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో గుజరాత్ ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంది. కీలక ప్లేఆఫ్స్‌కు బట్లర్ దూరం కావడం జీటీకి గట్టి ఎదురుదెబ్బే అని…
లక్నో సూపర్ జెయింట్స్‌కు గుడ్‌న్యూస్. పేస్ సంచలనం మయాంక్ యాదవ్ ఎట్టకేలకు ఫిట్‌నెస్ సాధించి జట్టుతో కలిశాడు. శనివారం (ఏప్రిల్ 19) రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో మయాంక్ ఆడే అవకాశం ఉంది. మయాంక్ రాకతో లక్నో బౌలింగ్ బలం మరింత పెరిగింది. పేసర్లు శార్దూల్ ఠాకూర్, ఆకాష్ దీప్, అవేశ్ ఖాన్‌లకు మయాంక్ తోడవ్వనున్నాడు. మయాంక్ తుది జట్టులోకి వస్తే.. భారీగా పరుగులు సమర్పించుకుంటున్న శార్దూల్‌పై వేటు పడే అవకాశాలు ఉన్నాయి. 2024 ఐపీఎల్‌లో లక్నో…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఆరంభానికి ముందే లక్నో సూపర్ జెయింట్స్‌కు భారీ షాక్ తగిలింది. టీమిండియా యువ పేసర్ మయాంక్ యాదవ్.. ఫస్టాఫ్ సీజన్ మ్యాచులకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. మయాంక్ ఇంకా వెన్ను గాయం నుంచి కోలుకోలేకపోవడమే ఇందుకు కారణం. టోర్నీ మొదటి అర్ధభాగంలో మయాంక్ అందుబాటులో లేకపోవడం లక్నోకు భారీ ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు రూ.11 కోట్లకు లక్నో అతడిని రిటైన్ చేసుకున్న విషయం…
Mayank Yadav About Gautam Gambhir: మయాంక్ యాదవ్.. ప్రస్తుతం భారత క్రికెట్‌లో ఎక్కువగా మార్మోగుతున్న పేరు. నిలకడగా 150 కిలోమీటర్ల వేగంతో బంతులేస్తూ.. బ్యాటర్లను భయపెడుతుండడమే అందుకు కారణం. గాయం నుంచి కోలుకొని నేరుగా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఈ పేస్ సంచలనం.. ఆదివారం గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో సంచలన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లలో 21 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. అంతేకాదు తొలి మ్యాచ్ మొదటి ఓవర్‌నే మెయిడిన్…
Mayank Yadav bowled a Maiden Over in his debut match: పేస్ సంచలనం మయాంక్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆదివారం గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో మయాంక్ అరంగేట్రం చేశాడు. నిలకడగా 150 కిలోమీటర్ల వేగంతో బంతులేస్తూ.. బంగ్లా బ్యాటర్లను హడలెత్తించాడు. తొలి టీ20లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన మయాంక్.. 21 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. అయితే ఈ పేస్ సంచలనం తాను ఆడిన తొలి…
Mayank Yadav Ruled Out of IPL 2024: కీలక ప్లేఆఫ్స్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. యువ స్పీడ్‌స్టర్ మయాంక్ యాదవ్ మిగిలిన ఐపీఎల్ 2024కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని లక్నో చీఫ్ కోచ్ జస్టిన్ లాంగర్ శనివారం ధృవీకరించాడు. గతంలో గాయం అయిన చోటే అతడికి మరోసారి ఇంజ్యూరీ అయిందని లాంగర్ చెప్పాడు. మయాంక్ గ్రేడ్ 1 టియర్ (సైడ్ స్ట్రెయిన్)తో బాధపడుతున్నాడు. ముందుగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో…
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పేసర్ మయాంక్ యాదవ్ గాయం తిరగబడినట్లు సమాచారం. నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్ లో ఆయన 3.1 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఆయన కోటాను నవీన్ ఉల్ హక్ పూర్తి చేశారు. మయాంక్ పూర్తిగా కోలుకోకుండానే ముంబైతో మ్యా్చ్లో ఆడించినట్లు క్రీడా నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వెంటనే గాయం తిరగబెట్టిందని భావిస్తున్నారు.
Lucknow Pacer Mayank Yadav Likely To Play against Mumbai: ఐపీఎల్ 2024 భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య నేడు మ్యాచ్ జరగనుంది. భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. మరీ ముఖ్యంగా ఈ మ్యాచ్ ముంబైకి చాలా కీలకం. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే.. ఈ మ్యాచ్‌లో హార్దిక్ సేన గెలవాల్సిందే. లక్నో కూడా ఇది…
ఐపీఎల్ 2024లో భాగంగా.. లక్నో సూపర్ జెయింట్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. 168 పరుగుల లక్ష్యాన్ని చేధించి ఢిల్లీ రికార్డులకెక్కింది. లక్నో 160+ స్కోరుపై గెలవడం ఇదే మొదటిసారి. 160 ప్లస్ పరుగులు అంటే.. లక్నోకు విజయం ఖాయమని అందరూ భావిస్తారు. కానీ.. ఢిల్లీ ఆ చరిత్రను తిరగరాసింది.
Mayank Yadav Says My Goal is to play for the Country: ఎప్పటికైనా భారత జట్టుకు ఆడడమే తమ అంతిమ లక్ష్యం అని యువ ఆటగాడు మయాంక్ యాదవ్ తెలిపాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నాడు. ఐపీఎల్ 17వ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న మయాంక్.. అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే సంచలన బౌలింగ్‌తో ఆకట్టుకున్న అతడు.. రాయల్ ఛాలెంజర్స్…