వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్నాడు వరుణ్ తేజ్. అప్పుడెప్పుడో వచ్చిన గద్దల కొండా గణేష్ వరుణ్ తేజ్ సోలో కమర్షియల్ హిట్. ఆ తర్వాత వచ్చిన సినిమాలు అన్ని ఇలా వచ్చి వెళ్లాయి. కొన్ని సినిమాలు ఎప్పుడు వచ్చాయో కూడా తెలియదు. నూతన దర్శకుడితో చేసిన గని ఇండస్ట్రీ బిగ్గెస్ట్ డిజాస్టర్ లలో ఒకటిగా నిలిచింది. తాజగా వరుణ్ తేజ్ “మట్కా” అనే సినిమా స్టార్ట్ చేసాడు. పలాస, శ్రీదేవి సోడా సెంటర్ చిత్రాలను డైరెక్ట్ చేసిన…
Varun Tej : మెగా హీరో వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ముకుంద సినిమాతో హీరోగా పరిచయం అయిన వరుణ్ తేజ్ ఆ తరువాత వచ్చిన కంచె సినిమాలో తన నటనతో అందరిని ఎంతగానో మెప్పించాడు.ఆ తరువాత వరుస సినిమా లు చేసిన వరుణ్ తేజ్ సక్సెస్ లతో పాటు ఫెయిల్యూర్స్ కూడా చూసాడు.ప్రస్తుతం ఈ యంగ్ హీరో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.వరుణ్ తేజ్ గత ఏడాది గాంధీవధారి అర్జున సినిమాతో ప్రేక్షకులను…
Matka :మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.వరుణ్ తేజ్ గత ఏడాది గాంధీవధారి అర్జున్ సినిమాతో ప్రేక్షకులను పలకరించగా ఆ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.అలాగే ఈ ఏడాది ఆపరేషన్ వాలంటైన్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు.ఈ సినిమా కూడా ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు.దీనితో వరుణ్ తేజ్ ప్రస్తుతం చాలా జాగ్రత్తగా సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాడు.వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “మట్కా”.. ఈసినిమా ను “పలాస 1978 ” మూవీ ఫేమ్…
Matka : టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.మెగా హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నాడు.ప్రస్తుతం వరుణ్ తేజ్ వరుస సినిమాల్తో బిజీ గా వున్నాడు.వరుణ్ తేజ్ ఈ ఏడాది “ఆపరేషన్ వాలెంటైన్” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.యుద్ధంతో కూడిన ప్రేమ కథగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది.ప్రస్తుతం వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “మట్కా”..ఈ…
Varun Tej:మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ 'మట్కా'ను భారీ ఎత్తున్న ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. పలాస ఫేమ్ దర్శకుడు కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్, డ్యాన్సర్ నోరా ఫతేహి ఒక హీరోయిన్ గా నటిస్తున్న సంగతి ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
ఈరోజు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో మెగా అభిమానులు సందడి చేస్తున్నారు. బర్త్ విషెష్ చెప్తూ ట్వీట్స్ చేస్తున్న మెగా ఫ్యాన్స్ కి మట్కా ప్రమోషనల్ వీడియోతో కిక్ ఇచ్చాడు వరుణ్ తేజ్. పలాస సినిమాతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ పక్కన మీనాక్షీ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో వెట్రిమారన్ స్టైల్ సినిమాలు చేసే అతి…
టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ మట్కా. ఈ మూవీని పలాస 1978 ఫేం కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. మట్కా చిత్రాన్ని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. కాగా వరుణ్‌తేజ్ వెడ్డింగ్ నేపథ్యంలో తాత్కాలికంగా బ్రేక్ పడ్డ మట్కా షూటింగ్ మళ్లీ షురూ అయింది. కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు హైదరాబాద్ సరిహద్దుల్లో స్పెషల్ సెట్ వేసినట్టు తెలియజేస్తూ మేకర్స్ అప్‌డేట్ అందించారు.మానిటర్‌లో…
మీనాక్షి చౌదరి.. ప్రస్తుతం ఈ భామ పేరు ఇండస్ట్రీ లో బాగా వినిపిస్తుంది.రవితేజ హీరో గా నటించిన `ఖిలాడీ`సినిమాతో ఈ భామ తెలుగు తెరకు పరిచయం అయింది.. ఆ సినిమా అంతగా ఆకట్టుకోక పోయిన అదిరిపోయే డాన్సులు మరియు అందంతో అందరినీ ఫిదా చేసింది. దీంతో అడవి శేష్‌కి జోడీగా హిట్ 2 లో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాదు ఈ భామ గ్లామర్…
Matka Motion Poster Released: వైవిధ్యమైన చిత్రాలతో అలరిస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన 14వ చిత్రాన్ని ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నట్టు ఈరోజు ఉదయం అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ పీరియాడిక్ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న #VT14 సినిమాను హైదరాబాద్‌లో టీమ్, పలువురు ప్రత్యేక అతిథుల సమక్షంలో గ్రాండ్‌గా…