35 మిలియన్స్ కు పైగా వ్యూస్ ను అందుకుని రవితేజా పాటల్లో సరికొత్త రికార్డ్ ను నెలకొల్పిందే 'థమాకా'లోని 'జింతాక్' సాంగ్. అంతే కాదు 250 మిలియన్లకు పైగా ఇన్ స్టా రీల్స్ ఈ పాటపై రావడం మరో రికార్డ్!
2022 ఇయర్ కి గ్రాండ్ క్లోజింగ్ ఇవ్వడానికి మాస్ మహారాజ్ రవితేజ ‘ధమాకా’ సినిమాతో ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. త్రినాథ్ రావు నక్కిన డైరెక్ట్ చేసిన ఈ మూవీ డిసెంబర్ 23న ఆడియన్స్ ముందుకి రానుంది. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ లాంటి థ్రిల్లర్స్ లో నటించిన రవితేజ, తన ట్రేడ్ మార్క్ అయిన కమర్షియల్ సినిమా జానర్ లోకి వచ్చి చేస్తున్న ధమాకా మూవీపై రవితేజ అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీతో రవితేజ…
Raviteja: రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ మరియు RT టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మాస్ మహారాజ రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ డిప్యూటీ కలెక్టర్‌గా కనిపించనున్నాడు. అంతేకాకుండా ఈ సినిమాలో నిన్నతరం హీరో వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో నటించబోతున్నా్రు. ఈ సినిమాల హీరోయిన్లుగా రజీషా, దివ్యాంశలు నటిస్తున్నారు. నాజర్, తనికెళ్ల భరణి, పవిత్రాల ఓకేశ్ ముఖ్యపాత్రల్లో నటించారు.…
ఈ మధ్య ‘ఎఫ్.ఐ.ఆర్.’ సినిమాతో సందడి చేసిన తమిళ హీరో విష్ణు విశాల్ ‘మట్టి కుస్తీ’ చేయబోతున్నాడు. ఈ తాజా చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ విడుదలయింది. మంగళవాయిద్యాలతో శుభకరంగా ఈ పిక్ మొదలవుతుంది. ‘వీరా వెడ్స్ కీర్తి’ అనీ కనిపిస్తుంది. ఓ వైపు పెళ్ళితంతు, మరోవైపు కుస్తీ పోరుకు సంబంధించిన ఇమేజెస్. చివరలో ‘మట్టి కుస్తీ’ టైటిల్ దర్శనమిస్తుంది. ‘ఎఫ్.ఐ.ఆర్.’ చిత్రానికి మాస్ మహారాజా రవితేజ సమర్పకునిగా వ్యవహరించారు. ఈ సినిమాకు కూడా రవితేజ సమర్పకుడు…