Home
Mass Jathara Release Date
Mass Jathara Release Date News
-
Mass Jathara: ఆ విషయంలో చరిత్ర సృష్టించిన ‘మాస్ జాతర’
మాస్ మహారాజ్ రవితేజ నటించిన ‘మాస్ జాతర’ విడుదల తేదీ విషయంలో ఒక ఆసక్తికర చర్చ నడిచింది. అక్టోబర్ 31న విడుదల కావాల్సిన ఈ సినిమా, అదే రోజున విడుదలవుతున్న ‘బాహుబలి ది ఎపిక్’ ప్రభావం వల్ల నవంబర్ 1కు మారుతుందని అంతా భావించారు. ‘బాహుబలి ది ఎపిక్’ అంటే, ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ ఈ రెండు భాగాలను కలిపి ఒకేసారి ప్రదర్శించడం. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-బుకింగ్స్ అద్భుతంగా ఉండటంతో,… -
Mass Jathara : మాస్ జాతర ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ – రవితేజ మాస్ ఎంట్రీకి రెడీ!
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ జాతర’ విడుదలకు సిద్ధమవుతోంది. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ను దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తున్నారు. రవితేజ సరసన గ్లామరస్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా, ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా మాస్ జాతర నుంచి కీలక అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబర్ 27న… -
Mass Jathara: ‘మాస్ జాతర’ ‘సూపర్ డూపర్’.. రవితేజ, శ్రీలీల కెమిస్ట్రీ అదుర్స్!
మాస్ మహారాజా రవితేజ మరియు శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ‘మాస్ జాతర’ నుండి చిత్ర బృందం మరో అదిరిపోయే మాస్ సాంగ్‌ను విడుదల చేసింది. ‘సూపర్ డూపర్’ అంటూ సాగే ఈ ఉత్సాహభరితమైన గీతం, శ్రోతలకు మాస్ విందును అందిస్తోంది. ‘మాస్ జాతర’ ఆల్బమ్ నుండి ఇప్పటికే విడుదలైన ‘తు మేరా లవర్’, ‘ఓలే ఓలే’, ‘హుడియో హుడియో’ గీతాలు సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకొని, సోషల్ మీడియాను ఉర్రూతలూగించాయి. తాజాగా విడుదలైన ఈ నాలుగో… -
Naga Vamsi : ఆల్రెడీ నెగిటివిటీ ఉంటుందని తెలిసి రవితేజ సినిమా వాయిదా !
జూనియర్ ఎన్టీఆర్ ‘వార్ 2’ రిజల్ట్ కారణంగానే ‘మాస్ జాతర’ వాయిదా వేసినట్లు చెప్పుకొచ్చాడు నిర్మాత నాగ వంశీ. తాజాగా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో నాగవంశీ మాట్లాడుతూ నిజానికి సినిమా వర్క్ ఆలస్యంగా నడిచింది. ఆగస్టు 27వ తేదీన రిలీజ్ చేయాలని ఒక డేట్ అనుకున్నాం, కానీ ఆగస్టు 14వ తేదీ వచ్చిన ‘వార్ 2’ సినిమా కారణంగా వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. నిజానికి అప్పటికే నన్ను ఒక రేంజ్ లో ట్విట్టర్లో వేసుకుంటున్నారు. ఆ సమయంలో రవితేజ… -
Mass Jathara : ధనుష్ ప్లేస్‌లో రవితేజా? షాక్ ఇచ్చిన దర్శకుడు..
మాస్ మహారాజా రవితేజ హీరోగా, భాను భోగవరపు దర్శకత్వంలో వస్తున్న 75వ సినిమా ‘మాస్ జాతర – మనదే ఇదంతా’ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. రవితేజ కెరీర్లో మైలురాయిగా నిలవబోతున్న ఈ మూవీ అక్టోబర్ 3న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే పోస్టర్స్, టీజర్, సాంగ్స్‌తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఇందులో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా, ఆమె కెమిస్ట్రీ రవితేజతో చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. Also Read : Daksha: OTT టాప్… -
Ravi Teja: “నా ఫేవరెట్ సినిమా ఈగల్.. కానీ జనాలకు అర్థం కాలేదు
మాస్ మహారాజా రవితేజ త్వరలో ‘మాస్ జాతర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అక్టోబర్ 31న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుండగా, కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుండి వచ్చిన ట్రైలర్ స్పందన చూస్తే, ఈసారి మాస్ మహారాజా పక్కా బ్లాక్‌బస్టర్ కోసం సెట్ అయ్యాడు అనిపిస్తుంది. గత కొద్దిరోజులుగా రవితేజ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న, కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఇప్పుడు ‘మాస్ జాతర’పై ఆయన భారీ హోప్స్… -
Mass Jathara Director: పాట సాహిత్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు
మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘మాస్ జతర’. రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా గతంలో సామజవరగమన మరియు వాల్తేరు వీరయ్య చిత్రాలకు రచయితగా పనిచేసిన దర్శకుడు భాను, హాస్యాన్ని రాయడం, దానిని సహజంగా కథలో మిళితం చేయడంలో తన బలం ఉందని తెలిపారు. మొదటి రోజు షూటింగ్‌ను సులభంగా పూర్తి చేసి, ప్రారంభం… -
Raviteja: ఇది కదా డెడికేషన్ అంటే.. గాయంతో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లే ముందు షూట్..
మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘మాస్ జతర’. రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.’మాస్ జతర’ సినిమా, భారీ అంచనాల నడుమ అక్టోబర్ 31న థియేటర్లలో అడుగుపెట్టనుంది. విడుదల తేదీ సమీపిస్తుండటంతో తాజాగా… -
Ravi Teja : 2 నెలల్లో డబుల్ ట్రీట్ కి సిద్ధమవుతున్న రవితేజ?
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది అభిమానులకు రెండు నెలల వ్యవధిలోనే డబుల్ ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పుతున్న మాస్ జాతర చిత్రానికి రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఆగస్టు 27న విడుదల కావాల్సిన మాస్ జాతర, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు టీమ్ అన్ని పనులను వేగవంతం చేస్తూ, అక్టోబర్ 31న గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తోంది. ఇతర విడుదలలు కూడా లాక్ అయ్యి… -
Mass Jathara : ‘మాస్ జాతర’ రిలీజ్ గందరగోళం.. టెన్షన్లో అభిమానులు!
మాస్ రాజా రవితేజ అంటేనే ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. యాక్షన్, కామెడీ, పంచ్ డైలాగ్స్ అని కలిపి ఆయన సినిమాలు ప్రేక్షకులకు మాస్ ట్రీట్ ఇస్తుంటాయి. అలాంటి రవితేజ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’ ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసింది. భాను బోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటోంది. కానీ రిలీజ్ డేట్ విషయంలో ఇంత గందరగోళం రావడంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు. మొదట ఈ సినిమాను…
తాజావార్తలు
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Saurav Das: ‘‘ఢిల్లీలో ఉంటున్నట్లు ఆధారాలేవి?’’ CJP నేతకు కోర్టు ఆదేశం
-
Upasana : ఒక ఆడదాని కన్నీళ్లు ఇంకో ఆడదానికి విజయం కాకూడదు.. ఉపాసన సంచలన వ్యాఖ్యలు!
-
Uttam Kumar Reddy : కాళేశ్వరం పునరుద్ధరణకు ఆర్మీ ఇంజనీర్.. బీఆర్ఎస్ తీరుపై మంత్రి ఉత్తమ్ ఫైర్
-
Adarsha Kutumbam : పేరేమో ఆదర్శ కుటుంబం.. కానీ చిన్న సినిమాలకు హారర్ కుటుంబం!
ట్రెండింగ్
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!