రవితేజ, భాను భోగవరపు కాంబినేషన్లో రాబోతున్న ‘మాస్ జాతర’ సినిమా విడుదలపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి నాగ వంశీ నిర్మాత. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఆగస్టు 27న విడుదల చేయాలని చిత్ర బృందం ముందు భావించింది. అయితే, విడుదల తేదీకి ఇంకా పది రోజులే సమయం ఉండగా, ఇప్పటివరకూ పూర్తిస్థాయిలో ప్రమోషన్స్ మొదలుపెట్టకపోవడంపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సినిమా విడుదల కావాలంటే కేవలం ప్రమోషన్ మాత్రమే కాకుండా, ఇటీవల…
Mass Jathara : రవితేజ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ మాస్ జాతర. దీన్ని రవితేజ 75వ సినిమాగా తీసుకొస్తున్నారు. ఈ సినిమాను భాను భోగవరపు డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీని సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ధమాకాలో రవితేజతో నటించిన శ్రీలీల నటిస్తోంది. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తాజాగా మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. Read Also : Baby Movie…