Tata Nexon vs Maruti Victoris Crash: టాటా కార్లు నాణ్యతకు ఇప్పటికే మంచి పేరు సంపాదించాయి. ఎన్నో రోడ్డు ప్రమాదాల్లో ప్రయాణికులకు పెద్ద గాయాలు కాకుండా బయటపడ్డారు. కొనుగోలుదారులు భద్రతపై దృష్టి పెడుతుండటంతో ఇటీవలి మారుతి సుజుకి వంటి ఇతర దేశీయ కంపెనీలు సైతం కార్ల భద్రతపై ఎక్కువగా దృష్టి పెట్టడం మొదలుపెట్టాయి. అయితే.. తాజాగా ఉత్తరాఖండ్‌లో జరిగిన ఓ ప్రమాదం ప్రయాణికుల భద్రతపై కంపెనీ ప్రాధాన్యతను చూపించింది. మారుతి విక్టోరిస్, టాటా నెక్సాన్ ఒక…