Prabhas Photo Leaked : బాహుబలి సినిమా తర్వాత తీసిన ప్రతీ సినిమా ప్లాప్ కావడంతో సాలీడ్ హిట్ కోసం చూస్తున్నాడు ప్రభాస్. బాహుబలి ఎంతటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే..
‘సలార్’, ‘ప్రాజెక్ట్ K’ సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్న ప్రభాస్, ఈ గ్యాప్ లో మరో సినిమాని మొదలుపెట్టాడు. ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా సైలెంట్ గా ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయిపోయిన ఆ ప్రాజెక్ట్ ని డైరెక్టర్ మారుతీ తెరకెక్కిస్తున్నాడు. మారుతీ, ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అవ్వగానే ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాని షేక్ చేశారు. మారుతీతో సినిమా వద్దంటూ రచ్చ చేశారు. ఇలాంటి సమయంలో పూజా కార్యక్రమాలు చేసి, భారి…
Prabhas, Maruthi Movie : ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో సూపర్ బిజీగా ఉన్నారు. అయితే వీటితో పాటు ప్రభాస్ మరో సినిమాకు రెడీ అవుతున్నారు.
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో పాటు ఒక చిన్న సినిమా కూడా చేస్తున్న విషయం తెల్సిందే. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.
Prabhas-Maruthi Movie: సినిమా రంగంలో అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యం చేసిన దర్శకులు ఎంతో మంది ఉన్నారు. 'వాళ్ళతో సినిమానా!? ఇక హిట్ అయినట్టే!' అని పెదవి విరిచిన వాళ్ళే ముక్కున వేలేసుకున్న సంఘటనలూ చాలానే జరిగాయి.
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న విషయం విదితమే. ఇప్పటికే ఆదిపురుష్ షూటింగ్ ను పూర్తిచేసిన ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాలను పూర్తిచేసే పనిలో పడ్డాడు.