‘రెబల్ స్టార్’ ప్రభాస్ కథానాయకుడిగా, మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘ది రాజా సాబ్’. ఈ హారర్ థ్రిల్లర్‌లో నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్ కథానాయికలుగా కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ 2026 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. జనవరి 9న రాజా సాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. తాజాగా డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ సినిమా గురించి…
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ది రాజాసాబ్’ సందడి మొదలైంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘సహనా.. సహనా..’ అనే మెలోడీ సాంగ్‌ను విడుదల చేసిన సందర్భంగా చిత్ర యూనిట్ ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. ఈ కార్యక్రమంలో దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ‘ప్రభాస్ ఎప్పుడూ తన అభిమానుల గురించే ఆలోచిస్తుంటారు. వారిని ఎలా అలరించాలి, వారికి ఎలాంటి వినోదాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఎంతో శ్రమిస్తారు. ఈ సంక్రాంతికి రాజాసాబ్‌తో…
ప్రముఖ దర్శకుడు మారుతి, ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం “రాజా సాబ్” గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన “మాడ్ స్క్వేర్” సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో అతిథిగా పాల్గొన్న మారుతి, “నా చేత ఎలాంటి సినిమా చేస్తే ఆడియన్స్‌కి బాగా నచ్చుతుందో, అలాంటి సినిమానే ప్రభాస్‌తో తీయిస్తున్నాను. అందుకే చాలా సంతోషంగా, ధైర్యంగా, ఎలాంటి ఆందోళన లేకుండా పని చేస్తున్నా. ఇలా ఉంటేనే ది బెస్ట్ సినిమా వస్తుందని నమ్ముతున్నా” అని అన్నారు. “రాజా సాబ్”…
Maruthi Comments on Director Siva Sai Vardhan goes Viral: ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్‌తో పాన్ ఇండియా సినిమా ‘రాజా సాబ్’ చేస్తున్న దర్శకుడు మారుతీ, రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్‌వి కిరణ్ కుమార్ నిర్మాణంలో జె శివ సాయి వర్ధన్ దర్శకత్వంలో హీరో రాజ్ తరుణ్ అప్ కమింగ్ మూవీ ‘భలే ఉన్నాడే’కి ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్నారు. మేకర్స్ ఈరోజు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మారుతి ఈ టీజర్…