Sheru Weds Sweety : జీవితంలో జరిగే అతిపెద్ద పండుగ పెళ్లి. దానిని జీవితాంతం గుర్తుండిపోయేలా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. నిజానికి పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయం అవుతాయంటారు.
A Man Sudden death In Marriage : అప్పటి వరకు అందరితో కలిసి ఆనందంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి సడన్ గా కుప్పకూలాడు. దీంతో కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు.
ఒకే వ్యక్తికి 88 పెళ్లిళ్లు జరిగాయంటే ఎవరైనా షాక్ అవుతారు.. కానీ, ఇది నిజం.. 14వ సంవత్సరంలోనే తొలి మ్యారేజ్ చేసుకున్న ఓ వ్యక్తి ఇప్పుడు.. 61వ ఏట ఏకంగా 88వ పెళ్లికి సిద్ధమై ఔరా! అనిపించాడు.. ఇండోనేషియాలో జరిగిన ఈ నిత్య పెళ్లి కొడుకుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వెస్ట్ జావాలోని మజలెంగ్కాకు చెందిన 61 ఏళ్ల ఖాన్ అనే వ్యక్తికి ఇప్పటికే 87 పెళ్లిలు జరిగాయి.. అయినా మనోడి యావ చావలేదు.. చింత…
Amitabh Wife Shocking Comments: బాలీవుడ్ లెజెండ్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ భార్య జయా బచ్చన్ చేసిన కామెంట్లు ఇప్పుడు చర్చనీయాంశమైయ్యాయి. తన మనవరాలు గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
No More Weddings : పెళ్లంటే జీవితంలో ఒక్కసారి చేసుకునే పెద్ద కార్యం. అలాంటి కార్యాన్ని అట్టహాసంగా జీవితాంతం గుర్తుండిపోయేలా ఆహ్లాదకర ప్రదేశాల్లో చేసుకోవాలని అనుకుంటారు.
Muslim Girl: మైనర్ ముస్లిం యువతి తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చని పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్ సీపీసీఆర్) వేసిన పిటిషన్‌ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది.
వివాహాన్ని రద్దు చేయడానికి ఆర్టికల్ 142 ప్రకారం తమ అధికారాన్ని ఉపయోగించలేమని సుప్రీంకోర్టు వెల్లడించింది. దంపతుల్లో ఏ ఒక్కరు ఒప్పుకోకపోయినా విడాకులు ఇవ్వడం కుదరని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.
ఓ స్కూల్ లో ఇటీవలె వ్యాస రచనల పోటీ పెట్టారు యాజమాన్యం. ఆ జవాబుకు 10 మార్కులు. అందులో ఒక ప్రశ్నకు ఆస్టూడెంట్ రాసిన సమాధానం చదివి టీచర్లకు మైండ్ బ్లాక్ అయ్యింది.
Sucide: కూతురు తమ పరువు తీసిందని తట్టుకోలేని ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. తమ మరణానికి కూతురే కారణమంటూ సూసైడ్ నోటు రాసి పురుగుల మందు తాగి కుటుంబీకులంతా ప్రాణాలు తీసుకున్నారు.