Home
Marriage
Marriage News
-
Tamannah : పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన తమన్నా…
సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ సినీమా ఇండస్ట్రీలో కూడా బాగా బిజీగా మారిపోయింది తమన్నా.. ఆమె వరుస సినిమాలు వెబ్ సిరీస్ లలో లో నటిస్తూ బాగా బిజీగా ఉంది.ఈమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో ప్రేమలో ఉన్నాను అంటూ సంచలన వ్యాఖ్యల ను చేసింది.గత కొంతకాలంగా వీరిద్దరూ కూడా కలిసి కనిపించడంతో వీరిద్దరి గురించి ఎన్నో వార్తలు అయితే వచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన తమన్నా తనతో రిలేషన్ లో ఉన్నానని చెప్పేసింది.… -
Marriage: మటన్ తెచ్చిన చిచ్చు.. ఆగిపోయిన పెళ్లి..!
మనం ఎవరి పెళ్లికైనా వెళ్తే.. లగ్గం అవ్వగానే వచ్చి భోజనాల మీద పడుతరు. అక్కడ వడ్డించే వారు మనకు ఒక మటన్ ముక్క తక్కువేస్తే.. మనసులో వీడేంటీ పక్కనోళ్లకే ఎక్కువేసి నాకు తక్కువ వేస్తున్నాడని ఫీలవుతాం. ఎందుకంటే పెళ్లిలో మటన్ కూర ఉంటే లొట్టలేసుకొని తింటారు. ఐతే పెళ్లిలో మటన్ తక్కువైందని పెళ్లే ఆగిపోయింది. ఈఘటన ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో ఒకటి చోటుచేసుకుంది. సంబల్ పూర్ కు చెందిన యువతి సుందర్గడ్కు చెందిన యువకుడిని పెళ్లి చేసుకుంటున్నది. -
kangana ranaut : పెళ్లి చేసుకోబోతున్న కంగనా రనౌత్..?
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అయిన కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. కంగానా ఏ విషయం అయిన షూటిగా ఆ ముఖం మీదే మాట్లాడేస్తూ ఉంటుందన్న సంగతి తెలిసిందే.అప్పుడప్పుడు అవసరం లేని గొడవలను కొని తెచ్చుకుంటూ ఉంటుంది. అందుకే ఆమెను అభిమానులు అందరూ ఫైర్ బ్రాండ్ అని పిలుస్తూ ఉంటారు. కంగనా నిత్యం ఏదో ఒక వివాదంతో తరచుగా సోషల్ మీడియా లో నిలుస్తూనే ఉంటారు.కొన్ని కొన్ని సార్లు అయితే తనకు అస్సలు సంబంధం… -
Ram Pothineni : పెళ్లి పీటలెక్కబోతున్న రామ్.. అమ్మాయి ఎవరంటే?
ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.. ఇటీవల హీరో శర్వానంద్ రక్షిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.. అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా హీరోయిన్ లావణ్య త్రిపాఠి ని జూన్ 9 న ఎంగేజ్మెంట్ చేసుకొని ఈయన కూడా పెళ్లి జీవితంలో కి అడుగు పెట్టబోతున్నారు. అయితే తాజాగా టాలీవుడ్ లో మరో యంగ్ హీరో కూడా పెళ్లికి సిద్ధమయ్యారు అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి..… -
Lavanya Tripati : పెళ్లి చేసుకోవడానికి కండిషన్ పెట్టిన లావణ్య త్రిపాఠి..?
మెగా హీరో వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠి జంట ఎప్పటి నుంచో రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే..ఇక రీసెంట్ గా కుటుంబ సభ్యుల నడుమ అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే.. అయితే ఈ కార్యక్రమానికి సంబందించిన ఫోటోలు వైరల్ కావడంతో వీరిద్దరి పై రకరకాల గాసిప్ లు వినిపిస్తున్నాయి.. సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది… వరుణ్ తేజ్ కు పెళ్లికి ముందే… -
Anjali : తన పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన అంజలి..!!
తెలుగు హీరోయిన్లలో ఒకరైన అంజలి పెళ్లి గురించి అనేక వార్తలు ప్రచారంలో కి వస్తున్నాయి.. అయితే ఏజ్ పెరుగుతున్నా అంజలి మాత్రం పెళ్లికి దూరంగా ఉన్నారనే విషయం తెలిసిందే.తాజాగా అంజలి పెళ్లి గురించి మరో సారి సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా అంజలి నటిస్తున్న విషయం తెలిసిందే.వయస్సు పెరుగుతున్నా అంజలికి ఆఫర్లు కూడా పెరుగుతున్నాయి.పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో కూడా… -
Varuntej and Lavanya Tripathi: వరుణ్-లావణ్యల పెళ్లి ఇటలీలోనా?
మెగా బ్రదర్ నాగబాబు కూమరుడు వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం శుక్రవారంనాడు కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది. నాగబాబు ఇంట్లోనే ఈ వేడుకను నిర్వహించారు..ఈ కార్యక్రమానికి నాగబాబు తల్లి అంజనా దేవి, చిరంజీవి దంపతులు,పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కుటుంబం, అల్లు అరవింద్ కుటుంబం, అల్లు అర్జున్ కుటుంబం, అల్లు బాబీ కుటుంబం, అల్లు శిరీష్, డాక్టర్ వెంకటేశ్వరరావు కుటుంబం, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సుస్మిత, శ్రీజ, ఇతర బంధువులు హాజరయ్యారు..… -
UP : అల్లుడికి మామ 3 కండీషన్లు.. భయపడుతున్న పెళ్లికాని ప్రసాదులు
UP : కొత్తగా పెళ్లయింది.. పండుగకు కూతురితో పాటు కొత్త అల్లుడు ఇంటికి రావడం.. అతనికి అత్తింటి వారు మర్యాదలు చేయడం సహజం. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంటికి వచ్చిన కొత్తల్లుడికి వారు చేసి మర్యాదలు కూడా మాములుగా ఉండవు. -
Viral News: దేవాలయంలో హిందూ అబ్బాయితో ముస్లిం యువతి పెళ్లి
హిందూ, ముస్లిం భాయి భాయి అన్న మాటకు అర్థం చేకూరుస్తూ ఓ ముస్లిం అమ్మాయి, ఓ హిందూ అబ్బాయి హిందూ దేవాలయంలో పెళ్లి చేసుకున్న ఘటన ఆసక్తిరేపుతోంది. వారిద్దరూ రెండేళ్లగా ప్రేమించుకున్నారు. అంతటితో ఆగకుండా పెళ్లి చేసుకునే వరకు వచ్చింది. ఇంకేముంది ఇద్దరు ఓకే అనుకున్నారు.. పెళ్లి చేసుకున్నారు. రూబియా అనే మహిళ.. ఓ హిందూ అబ్బాయితో పరిణయమాడింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య ఆ జంట ఏడు అడుగులు వేసి ఒక్కటయ్యారు. -
Prasidh Krishna: ఓ ఇంటివాడైన టీమిండియా పేసర్ ప్రసిధ్ కృష్ణ.. చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లి
భారత క్రికెట్ జట్టు ఆటగాడు, కర్నాటక ఫేసర్ ప్రసిధ్ కృష్ణ పెళ్లి చేసుకున్నారు. తన చిరకాల స్నేహితురాలు రచనా కృష్ణను వివాహమాడారు. మూడు రోజుల క్రితమే ఎంగేజ్మెంట్ ఫంక్షన్ జరగగా.. బుధవారం సంప్రదాయ పంథాలో పెళ్లి చేసుకున్నాడు. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Neha Bora: ‘‘ఆలయాల్లో పూజారుల అత్యాచారాలు’’.. నేహా బోరా వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం.!
-
Supreme Court: నిరసనల పేరుతో స్థలాన్ని ఆక్రమించలేరు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Amaravati Flood: తుఫాన్ వేళ అమరావతికి వరద టెన్షన్..! క్షేత్రస్థాయిలో పరిస్థితిపై ఏడీసీ ప్రత్యేక నిఘా
-
Forbes Billionaires List: ఆసియాలో ధనవంతుల జాబితా విడుదల.. ప్రపంచ కుబేరుల్లో భారీ మార్పులు..!
ట్రెండింగ్
-
100W ఛార్జింగ్, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లేతో Poco X8s గ్లోబల్ లాంచ్..!
-
Atal Pension Yojana: చిన్న మొత్తంతో పెద్ద భరోసా.. రూ.21 వేల పెట్టుబడితో రూ.1.70 లక్షల కార్పస్ ఫండ్.. నెలనెలా పెన్షన్ పొందండిలా.!
-
Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!
-
NZ vs IND 1st ODI: వన్డేలకు వేళాయే.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదిగో..!
-
440cc ఇంజిన్, క్రూయిజర్ లుక్తో కొత్త బైక్ Harley Davidson Sprint 440 ఆవిష్కరణ..!