వేసవి వచ్చిందంటే మార్కెట్లన్నీ రుచికరమైన పండ్లతో నిండిపోతాయి. వేసవి తాపాన్ని తగ్గించే పుచ్చకాయ పిల్లలకు, పెద్దలకు ఎంతగానో నచ్చుతుంది. ఇక పళ్ల వ్యాపారాలు కస్టమర్ లతో బాగా మాట్లాడి, వారి అమ్మకాలను పెంచుకుంటారు. కానీ., ప్రస్తుతం వైరల్ గా మారిన వీడియోలో ఒక వ్యక్తి పండును వెరైటీగా విక్రయిస్తున్నాడు. ఎర్రటి పుచ్చకాయను చూసి మీ మనస్సు కొనాలి అనుకున్న, దానిని విక్రయించే వ్యక్తి శైలి చూస్తే మాత్రం మీకు కాస్త భయంగా కూడా ఉండవచ్చు. Also Read:…