Shocking Video: వామ్మో.. ఈయన ఎవరండీ బాబు.. పుచ్చకాయ కొనకపోతే ఏం చేస్తాడేమో ఏంటో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేసవి వచ్చిందంటే మార్కెట్లన్నీ రుచికరమైన పండ్లతో నిండిపోతాయి. వేసవి తాపాన్ని తగ్గించే పుచ్చకాయ పిల్లలకు, పెద్దలకు ఎంతగానో నచ్చుతుంది. ఇక పళ్ల వ్యాపారాలు కస్టమర్ లతో బాగా మాట్లాడి, వారి అమ్మకాలను పెంచుకుంటారు. కానీ., ప్రస్తుతం వైరల్ గా మారిన వీడియోలో ఒక వ్యక్తి పండును వెరైటీగా విక్రయిస్తున్నాడు. ఎర్రటి పుచ్చకాయను చూసి మీ మనస్సు కొనాలి అనుకున్న, దానిని విక్రయించే వ్యక్తి శైలి చూస్తే మాత్రం మీకు కాస్త భయంగా కూడా ఉండవచ్చు.
Also Read: Kalki 2898 AD: బుజ్జి బుజ్జి బుజ్జి.. అసలు ఎవర్రా ఈ బుజ్జి..?
Also Read
ఈ వీడియోను ఓ వ్యక్తి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా.. అందులో ఉన్న వ్యక్తి బండిపై ఉంచి పుచ్చకాయలు విక్రయిస్తున్నాడు. అ సమయంలో అతడి చర్యలను చూసి ఎవరైనా ఆయన శైలికి భయపడతారు. ఒక వ్యక్తి పుచ్చకాయను కోసి, దానిని చూపిస్తూ, నోరు తెరిచి బిగ్గరగా అరుస్తున్నాడు. అంతటితో ఆగకుండా స్టీలు ట్రేతో తలపై కొట్టి వింతగా అరుస్తున్నాడు. అతని చేష్టలు చూసి చుట్టుపక్కల వారు పగలబడి నవ్వుతున్నారు.
ఇక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. వీడియో పై నెటిజన్లు పెద్ద ఎత్తున తమ కామెంట్స్ ను తెలియజేశారు. అందులో కొందరు “వెరైటీ మార్కెటింగ్ స్ట్రాటజీ“ అంటూ కామెంట్ చేయగా.. మరికొందరు.. “ఇది అల్ట్రా ప్రో మ్యాక్స్ స్టైల్“ అంటూ కామెంట్ చేయగా మరికొందరేమో ఫన్నీగా “అక్కడ కొనకపోతే ఊరుకోడేమో“ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!