Home
Mark Zuckerberg
Mark Zuckerberg News
-
Mark Zuckerberg: జుకర్‌బర్గ్ సీక్రెట్ ప్లాన్.. AIతో ఉద్యోగాల ఊచకోత.. అసలేం జరిగింది?
Mark Zuckerberg: మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కంపెనీని పూర్తిగా AI ఆధారిత సంస్థగా మార్చేందుకు భారీ ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. ఇందులో భాగంగా కొన్ని విభాగాల్లో ఏకంగా 60 శాతం వరకు ఉద్యోగాలను తగ్గించి, ఆ పనులను AI ఏజెంట్లతో చేయించాలని భావించినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఈ ప్లాన్ ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రావడం, AI వైఫల్యాలతో తలకిందులైనట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం.. ఈ ఏడాది జనవరిలో హవాయిలోని జుకర్‌బర్గ్ నివాసంలో… -
Meta: మెటాకు భారీ షాక్.. ఫేస్బుక్, ఇన్‌స్టా వ్యసనంపై రూ.133 లక్షల కోట్ల కేసు!
Meta: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా ప్రపంచవ్యాప్తంగా న్యాయపరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. మెటా సోషల్ మీడియాలు వ్యవసానికి కారణమవుతున్నాయని, ఇదే కాకుండా దాని యాప్‌లు పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని అమెరికాలో మెటా అనేక పిటిషన్లను ఎదుర్కొంటోంది. మెటా 1.4 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ. 133.92 లక్షల కోట్లు) వరకు జరిమానాలను కూడా ఎదుర్కోవచ్చు. ఈ కొత్త కేసు విచారణ కాలిఫోర్నియాలోని ఓక్లాండ్లో ఉన్న ఫెడరల్ కోర్టులో మంగళవారం ప్రారంభం కానుంది. గత వారం,… -
Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్‌బర్గ్ క్షమాపణ
ఎట్టకేలకు మెటా దిగొచ్చింది. ప్రధాని మోడీ వీడియో తొలగింపుపై మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణ చెప్పారు. తప్పు జరిగిందని... డీప్‌ఫేక్‌లు, కంటెంట్ లోపాలపై క్షమాపణలు తెలిపారు. -
Instagram Addiction: టీనేజర్లను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చేందుకే ఇన్‌స్టా..?.. మెటాపై తీవ్ర ఆరోపణలు
Instagram Addiction: ఫేస్బుక్ మాతృసంస్థ మెటా (Meta) మరోసారి వివాదంలో చిక్కుకుంది. మెటాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్స్టాగ్రామ్ (Instagram) టీనేజర్లను ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాకు బానిసలుగా మార్చే విధంగా రూపొందించబడిందంటూ అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్ర ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో మెటాతో పాటు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ పై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. టెన్నెస్సీ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యం ప్రకారం, ఇన్‌స్టాగ్రామ్‌లోని ఫీచర్లు టీనేజర్లు… -
Rishabh Agarwal: రూ.8.5 కోట్ల జాబ్‌కు నో చెప్పిన భారతీయ కుర్రాడు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా?
Rishabh Agarwal: మెటా (Meta) అధినేత మార్క్ జుకర్‌బర్గ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగంలో ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రతిభావంతులను ఆకర్షించడానికి మిలియన్ల కొద్దీ డాలర్ల జీతాలతో భారీ ఆఫర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాంటి ఓ కళ్ళు చెదిరే ఆఫర్‌ను అందుకున్నాడు ఐఐటీ బాంబే (IIT Bombay) పూర్వ విద్యార్థి, భారతీయ ఏఐ పరిశోధకుడు రిషభ్ అగర్వాల్. కానీ.. ఆ కోట్లాది రూపాయల ప్యాకేజీని కాదని, సొంతంగా ఏఐ స్టార్టప్ నిర్మించేందుకు మెటా సంస్థ నుంచి బయటకు… -
Meta AI: మెటాలో ఏఐ ప్రకంపనలు.. తప్పు ఒప్పుకున్న మార్క్ జుకర్‌బర్గ్
Meta layoffs: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్... ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న మాయా ప్రపంచం! ఈ ఏఐ రేసులో అందరికంటే ముందుండాలనే ఆత్రుతతో సోషల్ మీడియా దిగ్గజం మెటా చేసిన ఒక భారీ ప్రయోగం.. ఇప్పుడు ఆ సంస్థలోనే పెను తుఫాను సృష్టించింది. సిలికాన్ వ్యాలీలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవడంతో.. మెటా యాజమాన్యం మోకాళ్లపైకి వచ్చింది. తాము దారుణమైన తప్పులు చేశామని.. ఉద్యోగుల నమ్మకాన్ని దెబ్బతీశామంటూ మెటా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఆండ్రూ… -
Meta layoffs: మెటాలో భారీగా ఉద్యోగాల కోతలు.. తెల్లవారుజామున 4 గంటలకు మెయిల్స్!
Meta layoffs: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' (Meta) మరోసారి ఉద్యోగుల తొలగింపునకు శ్రీకారం చుట్టింది. తాజాగా జరిగిన లేఆఫ్స్‌లో భాగంగా తన ప్రపంచవ్యాప్త శ్రామిక శక్తిలో దాదాపు 10 శాతం మందిని, అంటే సుమారు 8,000 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని కంపెనీ ఇప్పటికే ఉద్యోగులకు పంపడం ప్రారంభించింది. ఈ ప్రక్రియలో మెటా సింగపూర్ బృందాలకు చెందిన ఉద్యోగులు మొదటిగా ఈ చేదు వార్తను అందుకున్నారు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. సింగపూర్‌లోని… -
Mark Zuckerberg: ఫేస్‌బుక్‌ను సృష్టించిన ‘డ్రాపౌట్’.. వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన జుకర్‌బర్గ్‌కు డిగ్రీ లేదు తెలుసా!
Mark Zuckerberg: టెక్ దిగ్గజం మెటా తన వ్యూహాలను పూర్తిగా మార్చేస్తోంది. ఏఐ, మెటావర్స్ రంగాల్లో ఆధిపత్యం సాధించేందుకు సుమారు 135 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి పెట్టాలని జుకర్‌బర్గ్ నిర్ణయించారు. అయితే ఈ ఖర్చును బ్యాలెన్స్ చేసేందుకు కంపెనీ వర్క్‌ఫోర్స్‌లో 10 శాతం కోత విధించబోతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రేసులో గెలవడానికి మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. భవిష్యత్తు టెక్నాలజీ కోసం ఏకంగా రూ.11 లక్షల కోట్ల రూపాయల భారీ… -
Meta Layoff: ఉద్యోగులకు మెటా షాక్.. ఒక్క రోజే 8000 మంది తొలగింపు.!
Meta Layoff: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ ‘‘మెటా’’ మరోసారి భారీ స్థాయిలో లేఆఫ్స్‌కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)పై భారీగా పెట్టుబడులు పెట్టడానికి, సంస్థలో పని చేస్తున్న సుమారు 10 శాతం ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో దాదాపుగా 8000 మంది ఉద్యోగాలు కోల్పోతారు. ఉద్యోగాల కోతలు మే 20 నుంచి అమలులోకి వస్తాయని కంపెనీ ఉద్యోగులకు పంపిన మెమోల్లో పేర్కొంది. Read Also: PSL 2026: పాకిస్థాన్‌కు బంగ్లాదేశ్ గట్టి దెబ్బ.. లీగ్… -
Success Secret: టెక్ వరల్డ్ ని శాసిస్తున్న జుక్.. జాబ్స్.. గేట్స్ సక్సెస్ సీక్రెట్ ఒకటే! అదేంటంటే?
ప్రపంచంలో కోటాను కోట్ల మంది ఉన్నప్పటికీ పరిచయం అక్కర్లేని వ్యక్తులు కొంతమందే ఉన్నారు. ఆ లిస్టులో స్టీవ్ జాబ్స్.. బిల్ గేట్స్.. మార్క్ జుకర్‌బర్గ్ లు ఉన్నారు. టెక్ వరల్డ్ ని శాసిస్తు అసాధారణ విజయాలను అందుకున్నారు. బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన టెక్ మేధావులు వీరు. అయితే సక్సెస్ అయిన ప్రతి ఒక్కరికి విజయ రహస్యం ఉంటుంది. ఇదే విధంగా ఈ ముగ్గురు టెక్ దిగ్గజాలకు కూడా సక్సెస్ సీక్రెట్ ఉంది. ఆశ్చర్యకరమైన విషయం…
తాజావార్తలు
-
Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
-
Diwali lights safety tips: దీపావళికి లైట్లు కొనేటప్పుడు ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Tamannaah: ఆ యాక్టర్ కామెంట్స్‌పై ఏడాది తర్వాత స్పందించిన తమన్నా..
-
Eagle Force: యూనివర్సిటీ క్యాంపస్‌లలో డ్రగ్స్ నెట్‌వర్క్‌లపై ‘ఈగిల్ ఫోర్స్’ ఉక్కుపాదం
-
Musi Rejuvenation Project : గోదావరి నీటితో నిండనున్న జంట జలాశయాలు.. హైదరాబాద్‌కు కొత్త కళ..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!