Home
Marital Dispute
Marital Dispute News
-
Valentine’s Day: వాలెంటైన్స్ డే రోజు ప్రియుడితో పట్టుబడిన భార్య.. వీడియో వైరల్..
Valentine's Day: ఉత్తర్ ప్రదేశ్ హాపూర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రేమికుల రోజు నాడు ఒక భర్త, తన భార్యను ప్రియుడితో పట్టుకున్నాడు. ఈ ఘటన బహిరంగ ఘర్షణకు కారణమైంది. -
Kerala High Court: భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతున్నప్పుడు “వెళ్ళు, చావు..” అని అనడం నేరమా? హైకోర్టు కీలక తీర్పు
భార్యాభర్తల మధ్య టీ కప్పులో తుఫాను లాగా చిన్న చిన్న గొడవలు చోటుచేసుకోవడం సాధారణమే. అయితే ఒక్కోసారి చిన్న గొడవ చిలికి చిలికి గాలివానగా మారి ఘోరానికి దారితీస్తుంది. గొడవ పడేటప్పుడు సహనం కోల్పోయి ఇంట్లో నుంచి వెళ్లిపో, చావుపో అని అంటుంటారు. భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతున్నప్పుడు “వెళ్ళు, చావు..” అని అనడం నేరమా? ఈ విషయంపై కేరళ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. Also Read:CM Chandrababu: 100 ఎకరాల్లోనే కాదు, మున్సిపల్ కార్పొరేషన్… -
Wife Protest: నా భర్త కావాలి.. భర్త కోసం భార్య పోరాటం..!
Wife Protest: మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడలో వేరే కాపురం పెట్టిన భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది మొదటి భార్య. ఖమ్మం జిల్లా వాసులు సాయి చరణ్, శిల్ప దంపతులు 15 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే గత ఐదు సంవత్సరాల నుండి భార్యను వదిలేసి కనిపించకుండా తిరుగుతున్నాడు భర్త. Low Birth Weight Babies: తక్కువ బరువుతో పుట్టిన బిడ్డలు త్వరగా… -
Warangal: అక్రమ సంబంధం అనుమానం.. భర్తపై కత్తితో దాడికి యత్నించిన భార్య..!
Warangal: వరంగల్ జిల్లాలోని వరంగల్ చౌరస్తా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ ఓ వివాహిత కత్తితో హల్చల్ చేయడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. Animal Blood Racket: 1000 లీటర్ల గొర్రె, మేకల రక్తం పట్టివేత.. జంతు రక్తంతో అక్రమ వ్యాపారం..! ఘటనకు సంబంధించి పోలీసుల వివరాల ప్రకారం.. జ్యోత్స్న అనే వివాహిత తన భర్త శ్రీకాంత్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానిస్తూ తీవ్ర… -
Gautamy Chowdary: నేను ఫోన్ ట్యాపింగ్ చేయలేదు.. ఇది తప్పుడు కేసు!
కొన్నాళ్ల క్రితం మొదలైన హీరో ధర్మ మహేష్, ఆయన భార్య గౌతమీ చౌదరి అక్రమ సంబంధాల పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా గౌతమీ చౌదరి మీద భర్త మహేష్ కాకాని ఫిర్యాదు చేశారు. “తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ” ఆమెతో పాటు ఓ ప్రముఖ ఛానెల్లో పనిచేసే జర్నలిస్టు మీద కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయం మీద పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే, తాజాగా ఈ విషయం మీద… -
Lottery: రూ. 12 కోట్ల లాటరీని గెలుచుకున్న భర్త.. విడాకులు కోరిన భార్య.. కారణం ఏంటంటే?
చైనాలో ఒక వ్యక్తి రూ. 12.3 కోట్ల (123 మిలియన్ రూపాయలు) విలువైన లాటరీని గెలుచుకుని వార్తల్లో నిలిచాడు. కానీ ఆ ఆనందం స్వల్పకాలికంగా మారింది. ఆ డబ్బులో ఎక్కువ మొత్తాన్ని ఒక మహిళా లైవ్-స్ట్రీమర్ కోసం ఖర్చు చేశాడు. దీనితో అతని భార్య విడాకులకు దరఖాస్తు చేసుకుంది. లాటరీ గెలిచిన తర్వాత తాను మొదట్లో చాలా సంతోషంగా ఉన్నానని ఆ వ్యక్తి భార్య యువాన్ చెప్పింది. అతను యువాన్‌కు రూ. 36 మిలియన్లు ఉన్న బ్యాంక్… -
Kumuram Bheem Asifabad: భార్య మీద కోపం.. అత్తింటికి నిప్పు పెట్టిన భర్త..
Kumuram Bheem Asifabad: భార్య మీద కోపంతో అత్తింటికి నిప్పు పెట్టాడు ఓ వ్యక్తి... ఈ ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లా పటార్లో చోటు చేసుకుంది. ఎల్లాపటార్‌కు చెందిన షమాబీకి జైనూర్ మండల కేంద్రానికి చెందిన ముజాహిద్ బేగ్‌తో 9 నెలల కిందట వివాహం జరిగింది. తనకు పెళ్లి ఇష్టం లేదంటూ ముజాహిద్.. షమాబీతో తరుచూ గొడవ పడేవాడు. తాజాగా ఎల్లాపాటార్ వచ్చి మళ్ళీ భార్యతో గొడవపెట్టుకున్నాడు.. గొడవ ఒక్కసారిగా పెరిగింది.… -
Supreme Court: భార్య భర్తను తన చుట్టూ తిప్పించుకోకూడదు..
Supreme Court: వైవాహిక వివాద కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘భార్య,భర్తను తన చుట్టూ తిప్పించుకోకూడదు’’ అని వ్యాఖ్యానించింది. భార్యాభర్తలు ఇద్దరు తన పిల్లల కోసం ఈగోలను పక్కన పెట్టాలని కోరింది. న్యాయమూర్తులు బీవీ నాగరత్న, ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం పిల్లల సంక్షేమానికి తల్లిదండ్రులు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పింది. మధ్యవర్తిత్వం ద్వారా విభేదాలను పరిష్కరించుకోవాలని సూచించింది. -
Hyderabad: అక్రమ సంబంధం అనుమానం.. భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య..!
Hyderabad: హైదరాబాద్ నగరంలో మరో కుటుంబ కలహం తీవ్ర విషాదానికి దారి తీసింది. అంబర్‌పేట్‌కు చెందిన గోపి కుమార్ (35) అనే వ్యక్తి, భార్య పుట్టింటికి వెళ్లిందనే మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడి చివరకు ప్రాణాలు కోల్పోయాడు. గోపి కుమార్‌కు మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని అనుమానించిన భార్య ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ విషయమై భార్యతో వాగ్వాదం కూడా జరిగినట్టు సమాచారం. Fake Certificates: నకిలీ సర్టిఫికెట్స్ ముఠాను అరెస్ట్ చేసిన SOT బృందం..! అయితే,… -
Tirupati: భార్యను కిరాతకంగా హత్య చేసి.. తానూ ఆత్మహత్య చేసుకున్న భర్త.. కారణం ఏంటి..?
అనుమానం పెనుభూతమైంది. దీంతో భార్యను అతి కిరాతకంగా చంపేశాడు ఓ భర్త. తిరుపతి మంగళం బొమ్మల క్వార్టర్స్ లో జరిగిన ఘటన కలకలం సృష్టించింది. ఆ తర్వాత అతడు కూడా ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో పిల్లలు అనాథలయ్యారు. బొమ్మల క్వార్టర్స్‌కు చెందిన ఉషకు.. గంగాధర నెల్లూరు మండలం ఠాణాకు చెందిన లోకేశ్వర్‌తో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరూ సమీప బంధువులు. ఉషా, లోకేశ్వర్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.…
తాజావార్తలు
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..