Valentine’s Day: వాలెంటైన్స్ డే రోజు ప్రియుడితో పట్టుబడిన భార్య.. వీడియో వైరల్..
- వాలెంటైన్ డే రోజు లవర్‌తో పట్టుబడిన భార్య..
- నడిరోడ్డుపై పెద్ద గొడవ.. వైరల్ అవుతున్న వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Valentine’s Day: ఉత్తర్ ప్రదేశ్ హాపూర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రేమికుల రోజు నాడు ఒక భర్త, తన భార్యను ప్రియుడితో పట్టుకున్నాడు. ఈ ఘటన బహిరంగ ఘర్షణకు కారణమైంది. దీనిని స్థానికులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భార్య, తన ప్రియుడితో బైక్‌పై వెళ్తుండటాన్ని చూసిన భర్త, వారిని నడిరోడ్డుపైనే ఆపేశాడు. దీంతో ప్రియుడు, భర్త మధ్య వాగ్వాదం మొదలై, ఇది భౌతిక దాడిగా మారింది.
Read Also: Tarique Rahman: బంగ్లా ప్రధాని ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్.. మోడీ వెళ్తారా..?
Also Read
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
- ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
సమాచారం అందుకున్న పోలీసులు, సంఘటనా స్థలాని చేరుకుని, ముగ్గురిని హాపూర్ నగర్ కొత్వాలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. భార్య, భర్త, ఆమె ప్రియుడికి మధ్య జరిగిన ఘర్షణలో పోలీసులు జోక్యం చేసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్ వినోద్ పాండే తెలిపారు. అధికారులు ఇరు వర్గాలను శాంతింపచేసి, భర్త ఆరోపణలతో ప్రియుడిపై కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
మీరట్‌కు చెందిన యువకుడికి, కొన్నేళ్ల క్రితం సదరు మహిళతో వివాహం జరిగింది. అదే సమయంలో అదే ప్రాంతానికి చెందిన మరో యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో వాలెంటైన్స్ డే రోజు మహిళ, ఆమె ప్రియుడు బైక్ వెళ్తుండగా భర్త చూడటంతో గొడవ ప్రారంభమైంది.
Valentine-Day Kalesh (High-voltage drama on Valentine's Day in Hapur Husband caught his wife with lover. Fierce brawl right in the middle of the street. Valentine's Day consequences start rolling in. Watch the video…)pic.twitter.com/92BWjvskeS
— Ghar Ke Kalesh (@gharkekalesh) February 14, 2026
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!