ఇటీవల కాలంలో తెలుగు వారికి బాగా దగ్గరైన తమిళ కథానాయకుడు శివకార్తికేయన్. ఆయన తమిళంలో నటించిన 'మెరీనా' సినిమాను తెలుగులో విడుదల చేయబోతున్నారు యస్.వి.ఆర్ మీడియా అధినేత సి.జె. శోభ. శివకార్తికేయన్ సరసన ఒవియా నాయికగా నటించిన ఈ సినిమాకు పాండిరాజ్ దర్శకత్వం వహించారు.