గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమాలో ‘దేవర’ ఒకటి. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ పూర్తి యాక్షన్ డ్రామా మూవీ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది.సెప్టెంబర్‌లో రిలీజైన ఈ బ్లాక్ బస్టర్ మూవీ తెలుగు, హిందీ వెర్షన్ లో భారీ విజయం నమోదు చేసుకుని, బాక్సాఫీస్ దగ్గర కళ్లు చెదిరే వసూళ్లు సాధించింది.వెయ్యి కోట్ల మార్కు అందుకోలేకపోయిన చాలా చోట్ల పాత రికార్డులు బద్దలు కొట్టింది. అంతేకాదు ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్…