10 telugu movies releasing this weekend: ప్రతి వారంలాగే ఈ వీకెండ్ కూడా తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడంతో ఈసారి ఏకంగా తొమ్మిది చిన్న సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. శుక్రవారం విడుదలకు సిద్దమైన కొత్త సినిమాల్లో శివ కందుకూరి హీరోగా మేఘా ఆకాష్ హీరోయిన్ గా తెరకెక్కిన “మను చరిత్ర” �
'చూసీ చూడంగానే' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన శివ కందుకూరి తాజా చిత్రం 'మను చరిత్ర' విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమాలో శివ సరసన మేఘా ఆకాశ్, ప్రగతి శ్రీవాస్తవ్ హీరోయిన్లుగా నటించారు.
నాలుగేళ్ళ క్రితం నితిన్ ‘లై’ మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మేఘా ఆకాశ్. ఆ తర్వాత సంవత్సరమే నితిన్ మూవీ ‘చల్ మోహన్ రంగా’లోనూ మేఘా నాయికగా నటించడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. చిత్రం ఏమంటే… ఆమె నటించిన తొలి రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. బట్… ‘లై’ పాటలు హ�
ఇలియానా, జెనీలియా, ఛార్మి వంటి తారల మేనేజర్లకు దక్కని విజయం కాజల్ అగర్వాల్ మేనేజర్ కి దక్కుతుందా!? కాజల్ మేనేజర్… రోనీగా సుపరిచితుడైన రాన్సన్ జోసెఫ్ ఈ ‘మను చరిత్ర’ అనే సినిమాతో నిర్మాతగా మారాడు. రాజ్ కందుకూరి తనయుడు శివ హీరోగా నటించిన ఈ సినిమా ట్రైలర్ విడుదల అయింది. ఇందులో అందరినీ ఆకట్టుకున్న �