Hyderabad Water: నగరవాసులకు మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు భారీ హెచ్చరిక జారీ చేసింది. ఇవాళ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపి వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
సింగూరు ప్రాజెక్టుకు వరద తగ్గడం లేదు. ఏడు పాయల ఆలయం ముందు ఇంకా వరద కొనసాగుతూనే వుంది. 12 రోజులుగా వన దుర్గా భవాని ఆలయం జలదిగ్బంధంలోనే ఉంది. ఆలయం దగ్గర మంజీరా నది ప్రమాదకరంగా ప్రవహిస్తుంది.