Manchu Vishnu: మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కన్నప్ప. ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఈసారి జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. హిందీలో రామాయణం లాంటి సీరియల్ చేసిన ముఖేష్ సింగ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. మంచు మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తూనే ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించారు. Read Also: The Rajasaab : ఇద్దరు హీరోయిన్లు కావాలన్న ప్రభాస్..…
Kannappa Trailer : మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ట్రైలర్ వచ్చేసింది. జూన్ 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్, కాజల్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ నటిస్తుండటంతో వారి ఫ్యాన్స్ ఎంతో వెయిట్ చేస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను మంచు విష్ణు, మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. Read Also…
గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లో గుజరాత్ నుంచి లండన్ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో వందలాది మంది మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం ఫ్లైట్ లో ఉన్న వారే కాదు ఫ్లైట్ జనావాసాల మీద పడడంతో భూమి మీద ఉన్న ప్రాణం ఇష్టం కూడా ఎక్కువగానే కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. Also Read :Air India Plane Crash: విమానంలో భారతీయులే ఎక్కువ.. విదేశీయులు ఎంతమందంటే? ఇక తాజాగా ఈ ఘటన కారణంగా…
Kannappa : ఒక సినిమా గురించి ఎంత వరకు చెప్పాలో అంతే చెబితే బెటర్. దాని స్థాయికి మించి ఓవర్ గా చెబితే ప్రేక్షకులు ఆ స్థాయిలోనే ఊహించుకుంటారు. తీరా మూవీ ప్రేక్షకుల ఊహకు తగ్గట్టు లేకపోతే అది బెడిసికొడుతుంది. సినిమా బాగున్నా సరే చెప్పిన స్థాయిలో లేకపోయినా నెగెటివ్ టాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ విషయాలు మంచు విష్ణుకు తెలియనివి కావు. రాజమౌళి కూడా తన సినిమాలకు ఈ స్థాయి బిల్డప్ లు అసలే…
Kannappa : మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పపై బ్రాహ్మణ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని పిలక, గిలక పాత్రలను బ్రాహ్మణులను అవమానించే విధంగా మంచు మోహన్ బాబు, విష్ణు పెట్టారని.. వాటిని తొలగించకపోతే మూవీని అడ్డుకుంటామని ఇప్పటికే వార్నింగ్ లు ఇస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ రెండు పాత్రలను తీసేసినట్టు ప్రకటించాలని లేదంటే హైకోర్టుకు వెళ్లి మూవీని అడ్డుకుంటామని బ్రాహ్మణ చైతన్య వేదిక సంఘం తేల్చి చెప్పింది.…
టాలీవుడ్ నుంచి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘కన్నప్ప’. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మలయాళం స్టార్ మోహన్ లాల్, హీరోయిన్ కాజల్ అగర్వాల్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కీలక పాత్రలు నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ విజువల్స్ తో నిర్మిస్తుండటంతో దేశ వ్యాప్తంగా ఆడియన్స్, సినీ ప్రముఖుల్లో ఆసక్తిని పెంచింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన…
Kannappa : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ వివాదంలో చిక్కుకుంది. కన్నప్ప సినిమాలో బ్రాహ్మణులను అవమానపరిచేలా పిలక, గిలక పాత్రలను పెట్టారంటూ బ్రాహ్మణులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా విజయవాడలోని శంకర్ విలాస్ సెంటర్‌లో బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా శివలింగానికి బ్రాహ్మణులు అభిషేకం చేశారు. బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్ మాట్లాడుతూ సీరియస్ అయ్యారు. కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీ బ్రాహ్మణులను కించరుస్తోందని.. కావాలనే కన్నప్ప…
టాలీవుడ్ యాక్టర్ మంచు విష్ణు నటిస్తోన్న బారీ చిత్రం ‘కన్నప్ప’. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో గ్లోబల్ స్టార్ ప్రభాస్, మోహన్‌బాబు, మోహన్ లాల్, నయనతార, మధుబాల, శరత్‌కుమార్, శివరాజ్‌కుమార్, ఐశ్వర్య కీలక పాత్రలు పోషిటిస్తున్నారు. ఇక విడుదల సమయం దగ్గర పడుతుండటంతో ఇప్పటికే మేకర్స్ ఈ మూవీ నుంచి లాంచ్ చేసిన టీజర్, పోస్టర్లు నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. తాజాగా Also Read : Naslen : మలయాళ చిత్రం…
Kannappa : కన్నప్ప బడ్జెట్ గురించి ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. ఇంత అయిందంట.. అంత అయిందంట అంటూ రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. చివరకు మంచు విష్ణు దీనిపై క్లారిటీ ఇచ్చేశాడు. అసలు ఎంత బడ్జెట్ అయిందో వివరించాడు. జూన్ 27న మూవీ రిలీజ్ అవుతోంది. ప్రస్తుతం వరుస ప్రమోషన్లు చేస్తున్నారు. తాజాగా విష్ణు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో మాట్లాడుతూ.. ‘కన్నప్ప బడ్జెట్ చాలా ఎక్కువే అయింది. మూవీని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు…
Kannappa : కన్నప్ప సినిమాలో స్టార్ల లిస్టు బాగానే ఉంది. దీనిపై మంచు విష్ణు చాలా సార్లు క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. ఎవరిని ఎందుకు తీసుకున్నారనేది చాలా సార్లు వివరించాడు. అయితే తాజాగా మరో విషయాన్ని చెప్పాడు. విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప జూన్ 27న రిలీజ్ అవుతోంది. వరుస ప్రమోషన్లతో జోష్ పెంచేస్తున్నారు. అతి త్వరలోనే ట్రైలర్ లాంట్ ఈవెంట్ జరగబోతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణు ఈ సినిమాలో రజినీకాంత్ ను…