Kannappa : కన్నప్ప సినిమాను అడ్డుకుంటాం.. బ్రాహ్మణ సంఘాల ఆగ్రహం
- కావాలనే ఆ పాత్రలు పెట్టారు
- డిలీట్ చేసినట్టు ప్రకటించాలి
- లేదంటే మూవీని అడ్డుకుంటాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kannappa : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ వివాదంలో చిక్కుకుంది. కన్నప్ప సినిమాలో బ్రాహ్మణులను అవమానపరిచేలా పిలక, గిలక పాత్రలను పెట్టారంటూ బ్రాహ్మణులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా విజయవాడలోని శంకర్ విలాస్ సెంటర్‌లో బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా శివలింగానికి బ్రాహ్మణులు అభిషేకం చేశారు. బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్ మాట్లాడుతూ సీరియస్ అయ్యారు. కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీ బ్రాహ్మణులను కించరుస్తోందని.. కావాలనే కన్నప్ప మూవీలో పిలక, గిలక పాత్రలు పెట్టారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also : Malladi Vishnu : ఐదెకరాల కోసమే శాతవాహన కాలేజీని కూల్చేశారు.. మల్లాది విష్ణు ఆరోపణలు
Also Read
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
- Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! 'జై హనుమాన్' అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
‘రీసెంట్ గా పిలక, గిలక పాత్రలను అధికారికంగా రిలీజ్ చేశారు. ఆ రెండు పాత్రలను బ్రాహ్మణులను కించపరిచేందుకే పెట్టారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపై హైకోర్టును ఆశ్రయించాం. ఆ రెండు పాత్రలను డిలీట్ చేసినట్టు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రకటించాలి. లేదంటే కోర్టు ద్వారా మూవీని అడ్డుకుంటాం’ అంటూ తెలిపారు. వారి నిరసనపై కన్నప్ప మూవీ టీమ్ ఏమైనా స్పందిస్తుందా లేదా అన్నది చూడాలి.
ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. దానికి ప్రభాస్ కూడా రాబోతున్నట్టు సమాచారం. మరి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏమైనా స్పందిస్తారా లేదా అన్నది చూడాలి. అయితే తాము కన్నప్ప మూవీని చాలా మంది పురోహితులకు చూపించిన తర్వాతనే.. ఎలాంటి తప్పులు లేవని క్లారిటీ తీసుకున్నాకే ఫైనల్ కాపీ చేశామని మంచు విష్ణు రీసెంట్ గా చాలా సార్లు చెబుతున్నారు.
Read Also : SVSN Varma : పవన్ కల్యాణ్ చెప్పినా మారరా.. ఇసుక మాఫియాపై వర్మ కామెంట్స్..
తాజావార్తలు
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!