తాజాగా జరిగిన ‘భైరవం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మంచు మనోజ్ మాట్లాడుతూ, ‘ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఈ జన్మకు నేను మోహన్ బాబు గారి కొడుకుని’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే, తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా మంచు మనోజ్ మీడియాతో ముచ్చటించిన క్రమంలో, ఒక మీడియా ప్రతినిధి, ‘మోహన్ బాబు కుమారుడిగా మీరు ఆయన నుంచి ఏం నేర్చుకున్నారు?’ అని ప్రశ్నించారు. దానికి మనోజ్ స్పందిస్తూ, ‘ఆయన నుంచి ముందుగా నేర్చుకున్న విషయం ఎవరినీ మోసం…
మంచు మోహన్ బాబు చిన్న కుమారుడు, సినీ హీరో మంచు మనోజ్, MAA (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) మెంబర్‌షిప్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అసలు విషయం ఏమిటంటే, ఆయన ప్రధాన పాత్రలో ‘భైరవం’ అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్‌లతో కలిసి మంచు మనోజ్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. రేపు మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఆయన మీడియాతో ముచ్చటించాడు. Also Read:Vijay Sethupathi: ఆయనకు…
Nara Rohit : మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న భైరవం మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిన్న ఏలూరులో జరిగింది. ఈవెంట్ లో మంచు మనోజ్ స్పీచ్ హైలెట్ గా నిలిచింది. చాలా ఎమోషనల్ అయిపోయాడు మనోజ్. దీనిపై తాజాగా నారా రోహిత్ స్పందించాడు. ఈవెంట్ విషయాలను ఎక్స్ లో ట్వీట్ చేశాడు. ‘భైరవం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అద్భుతంగా జరిగింది. ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఏలూరు ప్రజలకు చాలా…
Manchu Manoj : మంచు మనోజ్ ఛాన్స్ దొరికినప్పుడల్లా తన అన్న మంచు విష్ణుకు కౌంటర్ వేస్తూనే ఉన్నాడు. తాజాగా మరోసారి ఇలాగే రెచ్చిపోయాడు. మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కలిసి నటించిన మూవీ భైరవం. మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి ఈ మూవీ మీద. నిన్న రాత్రి ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా.. ఇందులో మనోజ్ మాట్లాడారు. చాలా ఏళ్ల తర్వాత ప్రేక్షకులు ముందుకు రావడం సంతోషంగా ఉందని…
Manchu Vishnu : మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాడు. ఆ మూవీ జూన్ 27న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా వరుసగా ఇంటర్వ్యూలు, ఈవెంట్లు చేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలను వెల్లడించాడు. చాలా మంది కన్నప్ప సినిమాలో కొన్ని లోపాలు ఉన్నాయంటూ సెన్సార్ బోర్డుకు లేఖలు రాశారు. అలాంటి వారిని చూస్తే నాకు నవ్వొచ్చింది. ఎందుకంటే వారికి చరిత్ర తెలియకపోవచ్చు. మేం చాలా రీసెర్చ్ చేసిన…
ప్రజంట్ విడుదలకు సిద్ధంగా ఉన్న టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలో ‘కన్నప్ప’ ఒకటి. మంచు విష్ణు దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో భారీగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మధుబాల, శరత్ కుమార్, కాజల్.. ఇలా చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. ఈ సినిమాని ఏప్రిల్ 25న రిలీజ్ చేయనున్నారు. అయితే .. Also Read : Vijay Kanakamedala : అందుకే…
శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కు సంబందించిన డబ్బులు ఇవ్వడం లేదని అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ 2019 మార్చి 22న శ్రీవిద్యానికేతన్ యూనివర్సిటీ ఎదుట ధర్నా దిగాడు మోహన్ బాబు. తన విద్యా సంస్థకు చెందిన స్టూడెంట్స్ తో కలిసి రోడ్ పై పడుకుని నిరసన తెలిపాడు. దాంతో తిరుపతి-మదనపల్లి హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. Also Read : Tamannaah Bhatia : ప్రేమ.. దోమ.. వద్దు.. వెండితెర ముద్దు అయితే…
నెల్లూరు జిల్లా కావలిలోని కుమ్మరి వీధికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావు, ఇటీవల పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ విషాద సంఘటన తర్వాత, మధుసూదన్ కుటుంబానికి అండగా నిలవడానికి సినీ హీరో మంచు విష్ణు ముందుకొచ్చారు. మే 2, 2025న కావలిలోని మధుసూదన్ నివాసానికి చేరుకున్న విష్ణు, కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. Read More: Kishan Reddy: అధికారులపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సీరియస్..…
శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న సింగిల్ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి ప్రశంసలు అందుకుంది. నిజానికి, శ్రీ విష్ణు తన సినిమాలను ఎల్లప్పుడూ ఆసక్తికరంగా ఎంచుకుంటాడు. ఈ సినిమాలో కూడా అలాంటి ప్రత్యేకమైన పాత్రను ఎంచుకున్నాడు. అయితే, సినిమా ట్రైలర్‌లో పలువురు హీరోలను అనుకరిస్తూ చెప్పిన డైలాగులు, ముఖ్యంగా శ్రీ విష్ణు తన గురించి మాట్లాడిన విషయాలు, మంచు విష్ణును బాధించాయి. విష్ణు కన్నప్ప సినిమా ప్రమోషన్ కోసం విడుదల చేసిన వీడియోలోని “శివయ్య” అనే…
Manchu Vishnu : మంచు విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప. జూన్ 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు మంచు విష్ణు, మోహన్ బాబు. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్, మోహన్ లాల్ నటిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు మాట్లాడారు. ‘నార్త్ ఇండియా నుంచి వస్తున్న కలెక్షన్లను తక్కువ చేసి చూడొద్దు. ఎందుకంటే మనకు ఆ కలెక్షన్లు చాలా ముఖ్యం.…