Kannappa : ఓజీ, రాజాసాబ్ కంటే కన్నప్ప బడ్జెట్ పెద్దది..
- పవన్ సినిమా కంటే ఎక్కువ
- కావాలనే అంత పెట్టాం
- మూవీ చూస్తే మీకే తెలుస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kannappa : కన్నప్ప బడ్జెట్ గురించి ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. ఇంత అయిందంట.. అంత అయిందంట అంటూ రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. చివరకు మంచు విష్ణు దీనిపై క్లారిటీ ఇచ్చేశాడు. అసలు ఎంత బడ్జెట్ అయిందో వివరించాడు. జూన్ 27న మూవీ రిలీజ్ అవుతోంది. ప్రస్తుతం వరుస ప్రమోషన్లు చేస్తున్నారు. తాజాగా విష్ణు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో మాట్లాడుతూ.. ‘కన్నప్ప బడ్జెట్ చాలా ఎక్కువే అయింది. మూవీని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు మేం వెనకడుగు వేయలేదు.
Read Also : Shajan Padamsee : పెళ్లిపీటలెక్కిన రామ్ చరణ్ హీరోయిన్..
Also Read
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
ఈ ఏడాది రాబోతున్న రాజాసాబ్, ఓజీ సినిమాల కంటే కన్నప్ప బడ్జెట్ ఎక్కేవ. కన్నప్పకు త్రిబుల్ ఫిగర్ బడ్జెట్ అయింది. దాని బడ్జెట్ ఎంతో చెబితే ఐటీవాళ్లు నా ఇంటి ముందు క్యూ కడుతారు. అందుకే కరెక్ట్ గా చెప్పట్లేదు. కన్నప్ప మూవీ నా డ్రీమ్ ప్రాజెక్ట్. అందుకే దానికోసం అంత డబ్బులు పెట్టాం. సినిమా చూస్తే మీకే అర్థం అవుతుంది. మేం ఎంత డబ్బు పెట్టామనేది మీ ఊహకే వదిలేస్తున్నాం’ అంటూ తెలిపాడు.
ఆయన చేసిన కామెంట్స్ పై రకరకాల కామెంట్లు వస్తున్నాయి. మంచు విష్ణుకు ఇలాంటి కామెంట్స్ అలవాటే అంటూ ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇదంతా ప్రమోషన్ కోసమే అంటూ ఇంకొందరు పోస్టులు పెడుతున్నారు. మరి కన్నప్ప బడ్జెట్ నిజంగానే వందల కోట్లు దాటేసిందా లేదా అనేది మూవీ రిలీజ్ అయితేనే తేలిపోతుంది.
Read Also : Deepika Padukone : కల్కి సీక్వెల్.. దీపిక అవే కండీషన్లు..!
తాజావార్తలు
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!