Kannappa : ‘కన్నప్ప’ కు కొత్త కష్టాలు.. బ్రాహ్మణ సంఘాల షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యాక్టర్ మంచు విష్ణు నటిస్తోన్న బారీ చిత్రం ‘కన్నప్ప’. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో గ్లోబల్ స్టార్ ప్రభాస్, మోహన్‌బాబు, మోహన్ లాల్, నయనతార, మధుబాల, శరత్‌కుమార్, శివరాజ్‌కుమార్, ఐశ్వర్య కీలక పాత్రలు పోషిటిస్తున్నారు. ఇక విడుదల సమయం దగ్గర పడుతుండటంతో ఇప్పటికే మేకర్స్ ఈ మూవీ నుంచి లాంచ్ చేసిన టీజర్, పోస్టర్లు నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. తాజాగా
Also Read : Naslen : మలయాళ చిత్రం ‘అలప్పుళ జింఖానా’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్..
Also Read
- Vijay - Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
- AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
ఈ మూవీలో పిలక గిలక అనే హస్య పాత్రల్లో నటించిన బ్రహ్మానందం, సప్తగిరిలకు సంబంధించిన పోస్టరు రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాల్లో బాగా వైరల్ అవడంతో పాటుగా కొత్త తలనొప్పి కూడా తెచ్చిపెట్టింది. ఈ పిలక గిలక పాత్రలపై బ్రాహ్మణ సంఘాల ఆగ్రహం వ్యక్తం చేశాయి. ‘బ్రాహ్మణులను కించపరిచే సన్నివేశాలు ‘కన్నప్ప’ సినిమాలో లేవని సినీనటులు మోహన్ బాబు, విష్ణు స్పష్టం చేయాలని’ బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ డిమాండ్ చేశారు. గుంటూరు లో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు.. ‘సనాతన ధర్మాన్ని, హిందూ మత విశ్వాసాలను బతికిస్తున్న బ్రాహ్మణ జాతి సంప్రదాయం, సంస్కృతి, ఆచారాలను మంచు కుటుంబం అవహేళన చేస్తుంది. ‘కన్నప్ప’ సినిమాలో పిలక-గిలక అనే పాత్రలు పెట్టి బ్రాహ్మణ జాతిని మళ్లీ అవమానించారు. దేనికైనా రెడీ సినిమాలో కూడా అదేవిధంగా బ్రాహ్మణులను అవమానించారు, తాము అప్పట్లో హైకోర్టులో రిట్ వేయగా మూడు సన్నివేశాలు తొలగించాలని హైకోర్టు ఆదేశించింది’ అంటూ తెలిపారు. ప్రజంట్ ఈ న్యూస్ వైరల్ అవుతుంది.
తాజావార్తలు
-
Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
-
Vijay – Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
-
Dinesh Karthik: టెస్టు క్రికెట్‌ను పాకిస్థాన్ మర్చిపోవడం మంచిది.. ఘోరమైన స్థితిలో పాక్ జట్టు..
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
ట్రెండింగ్
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!