మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమా నుండి రెబల్ స్టార్ ప్రభాస్ ఫస్ట్ లుక్ లీక్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయమై నిర్మాత, హీరో మంచు విష్ణు లెటర్ రిలీజ్ చేసారు. అందులో ” కన్నప్ప టీమ్ నుంచి అత్యవసర, హృదయపూర్వక విజ్ఞప్తి.. ప్రియమైన ప్రభాస్ అభిమానులు మరియు అందరి కథానాయకుల అభిమానులను కోరుతున్నది ఏమనగా కన్నప్ప కోసం గత ఎనిమిది సంవత్సరాలుగా మేము మా హృదయాలను, ప్రాణాలను అర్పించాము. రెండు సంవత్సరాల నిబద్దతతో…
మంచు విష్ణుకి వ్యతిరేకంగా యూట్యూబ్ చానెళ్లలో ఉన్న వీడియోలు, కంటెంట్‌ను తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వ్యక్తి ప్రతిష్ట దిగజార్చేలా ఉన్న కంటెంట్‌ను వెంటనే తొలిగించాలని కోర్టు తీర్పునిచ్చింది. ఆయన స్వరం, ఆయన పేరు, ఆయన తీసిన సినిమాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా దుర్వినియోగం చేయొద్దని హెచ్చరించారు. ఈ మేరకు పది యూట్యూబ్ లింక్‌లకు హైకోర్టు స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ఈ తీర్పు సోషల్ మీడియాలో నటులు, వారి కుటుంబాల పై అవమానకరమైన సమాచారాన్ని అరికట్టేందుకు…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరుమల లడ్డు వివాదం కొనసాగుతోంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం టీటీడీ బోర్డు, అలాగే తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా, లడ్డు తయారీలో నాసిరకం నెయ్యిని వాడినట్లు తెలిసింది.
Manchu Vishnu Releases The Deal Movie Song: ఈశ్వర్ సినిమాతో వెండితెరకు పరిచయమై ఆ సినిమాలో ప్రభాస్ స్నేహితుడిగా నటించిన హను కోట్ల “నటుడిగా, దర్శకుడిగా ” తెరకెక్కిన “ది డీల్ ” సినిమా అక్టోబర్ 18న విడుదల కాబోతుంది. H. పద్మా రమాకాంత రావు, రామకృష్ణ కొళివి నిర్మాణ సారథ్యంలో సిటడెల్ క్రియేషన్స్, డిజిక్వెస్ట్ నిర్వహణలో ఈ సినిమా తెరకెక్కుతోడి. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన “ఏమయ్యిందో ఏమయ్యిందో” పాటను ప్రముఖ హీరో…
Manchu Vishnu – Prakash Raj: ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరుమల లడ్డు వివాదం కొనసాగుతూనే ఉంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం టీటీడీ బోర్డు, అలాగే తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా, ముఖ్యంగా లడ్డు తయారీ విషయంలో నాసిరకం నెయ్యిని వాడారంటూ ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేసిన సంగతి విధితమే. దీంతో ప్రస్తుతం జాతీయ స్థాయిలో దేవాలయాల పరిరక్షణకు, అలాగే సనాతన ధర్మ పరిరక్షణకు ఓ…
Nag Aswin: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన విమర్శలపై దర్శకుడు నాగ్ అశ్విన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇందులో భాగంగా అశ్విన్ తన X ఖాతా ద్వారా పోస్ట్ చేస్తూ.. ‘ఇక వెనక్కి వెళ్లకూడదు. నార్త్ – సౌత్, బాలీవుడ్ VS టాలీవుడ్ అంటూ ఏం లేదు. యునైటెడ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కటే. అర్షద్ కాస్త మెరుగ్గా మాట్లాడి ఉంటే బాగుండేది. అయినప్పటికీ.,…
Manchu Vishnu: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున మంచు విష్ణు టీం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ని టెర్మినేట్ చేయించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ముందుగా ఐదు చానల్స్, ఆ తర్వాత 18 చానల్స్ ని టెర్మినేట్ చేసినట్లు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు కూడా. అయితే రెండో సారి తొలగించబడిన 18 చానల్స్ లో ఒకటే నడిపే చంద్రహాస్ అనే వ్యక్తి ఇప్పుడు మంచు విష్ణుకి ఓపెన్ ఛాలెంజ్ విసురుతూ ఒక వీడియో…
Actress Meena Hails MAA Decision YouTube Channels: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. హీరో, హీరోయిన్లను విమర్శిస్తూ చేసిన వీడియోలను, కామెంట్లను 48 గంటల్లోగా తొలగించాలంటూ డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్‌కు మంచు విష్ణు విజ్ఞప్తి చేశారు. అసత్య వార్తలను ప్రచారం చేస్తోన్న కొన్ని యూట్యూబ్ ఛానళ్లను మా రద్దు చేసింది. మంచు విష్ణు తీసుకున్న ఈ నిర్ణయంపై సీనియర్ హీరోయిన్ మీనా ప్రశంసలు…
Official Statement from 24 Frames Factory Regarding Youtube Strikes Issue: మంచు విష్ణు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తాజాగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ని పూర్తిగా తొలగిస్తూ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే నటీనటుల వ్యక్తిగత జీవితాలను ఇబ్బందికరమైన కంటెంట్‌తో ట్రోల్ చేస్తే ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్స్ ని నిర్మూలించే ప్రయత్నం చేస్తామని హెచ్చరించింది అయితే తాజాగా 24 ఎఫ్ ఎఫ్ అఫీషియల్ అనే ఒక యూట్యూబ్…