Manchu Vishnu Tweeted about Actress hema and says those are baseless allegations: బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్న వ్యవహారం పెద్ద ఎత్తున కలకలం రేపుతున్న సమయంలో ఆమెకు అండగా మంచు విష్ణు ట్వీట్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. నిజానికి కొద్ది రోజుల క్రితం బెంగళూరు శివార్లలో ఒక రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఆ సమయంలో అక్కడ హేమ కూడా పట్టుబట్టడం సంచలనంగా మారింది. అయితే…
Lakshmi Manchu React on Kannappa Movie: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు ‘కన్నప్ప’లో తాను నటించడం లేదని లక్ష్మి మంచు తెలిపారు. తనకు సరిపోయే పాత్ర లేదేమోనని, అందుకే అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు. అజయ్, వేదిక, లక్ష్మి మంచు ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్‌సిరీస్ ‘యక్షిణి’. తేజ మార్ని దర్శకత్వం వహించిన ఈ వెబ్‌సిరీస్.. జూన్ 14 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్…
మే 20న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘ది వరల్డ్ ఆఫ్ కన్నప్ప’ పేరుతో విష్ణు మంచు ‘కన్నప్ప’ సినిమా టీజర్ విడుదల కానుంది. తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు ఇదొక చారిత్రాత్మక ఘట్టం. కన్నప్ప కేవలం సినిమా మాత్రమే కాదు., సినిమా అనుభవం., దీనివల్ల కథలు చెప్పే విధానం మారుతుంది. ఇక ఈ సినిమా చూసేందుకు అందరూ రెడ్ కార్పెట్ మీద ఎదురు చూస్తుండగా., ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. విష్ణు మంచు,…
Update From Kannappa On May 13, Announces Vishnu Manchu : విష్ణు మంచు ‘కన్నప్ప’గా నటిస్తున్న ‘కన్నప్ప’ నుంచి వస్తున్న ప్రతీ అప్డేట్ ఎంతగా వైరల్ అవుతోందో అందరికీ తెలిసిందే. రీసెంట్‌గా కన్నప్ప సెట్స్‌లోకి ప్రభాస్ అడుగు పెట్టిన విషయం కూడా అధికారికంగా ప్రకిటించారు. ఇక విష్ణు మంచు తన కన్నప్ప సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి ఇప్పుడు షేర్ చేశారు. ‘కన్నప్ప నుంచి న్యూస్ ఎప్పుడు వచ్చినా అందరూ ఆత్రుతగా చూస్తుంటారు. గత…
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఎంతో ప్రతిష్టాత్మక మూవీ “కన్నప్ప”. ఈ సినిమాను మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా పై భారీ అంచనాలు వున్నాయి.కన్నప్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో గ్రాండ్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో పాన్ ఇండియా స్థాయి నటీ నటులు కనిపించనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ,మోహన్ లాల్ ,శరత్ కుమార్ వంటి స్టార్ నటులు నటిస్తున్నారు. రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్…
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ కోసం దిగ్గజ నటులు నటిస్థున్నారనే సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌లో పాల్గొంటున్న డా. మోహనబాబు, డా. మోహన్ లాల్, డా. శరత్ కుమార్, ప్రభాస్, డా. బ్రహ్మానందం లాంటి బోగ్ స్టార్స్ అందరూ ఈ సినిమాలో నటించనున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా షూట్‌లో పాల్గొన్నట్లు తెలిసింది. అయితే తాజాగా అక్షయ్ కుమార్ తన సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేశాడు. ఈ విషయమై విష్ణు మంచు…
మంచు విష్ణు నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ కన్నప్ప…ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో రూపొందుతుంది .ఈ సినిమాలో మంచు విష్ణు “కన్నప్ప”గా కనిపించనున్నాడు. మహాశివరాత్రి సందర్భంగా కన్నప్ప మూవీ నుంచి మంచు విష్ణు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసారు..ఈ పోస్టర్ లో మంచు విష్ణు జలపాతం నుంచి కనిపిస్తూ బాణంతో ఎక్కుపెడుతున్నట్లు గా వుంది .ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.కన్నప్ప మూవీలో మోహన్ లాల్ , ప్రభాస్ ,అక్షయ్ కుమార్…
టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ ‘కన్నప్ప’. మోహన్ బాబు నిర్మాణంలో ఎంతో గ్రాండ్ గా తెరకెక్కుతున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో భారీ స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కుతుంది.ఈ సినిమాలో మంచు విష్ణు కన్నప్ప గా నటిస్తున్నారు . రీసెంట్‌గా మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా నుంచి…
మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ “కన్నప్ప”.. ఈ సినిమాలో మంచు విష్ణు కన్నప్ప గా నటిస్తున్నాడు… మంచు విష్ణు కెరీర్లోనే ఈ సినిమా సుమారు రూ.100 కోట్ల బడ్జెట్ తో రూపొందుతుంది. అయితే ప్రస్తుతం మంచు విష్ణుకి అంత మార్కెట్ లేదు. అందుకే ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ ని తీసుకుంటున్నారు.కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్,అలాగే లేడీ సూపర్ స్టార్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నాడు.. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న క్రేజీ మూవీ “కల్కి 2898AD”. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కల్కి మూవీ పూర్తి అయిన తర్వాత మారుతీ డైరెక్షన్ లో వస్తున్న రాజాసాబ్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు.అయితే ఈ రెండు సినిమాల గ్యాప్ లో ప్రభాస్ ఒక క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తున్నాడు. మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘కన్నప్ప’లో ప్రభాస్ నటిస్తున్నాడు.కల్కి 2898 ఏడీ చిత్రం…