చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన మానస్ నాగులపల్లి ఇప్పుడు హీరోగా, విలక్షణ నటుడిగా టాలీవుడ్ లో రాణిస్తున్నాడు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5లో చోటు సంపాదించుకుని టాప్ ఫైవ్ లో నిలిచాడు. అతి త్వరలోనే బిగ్ బాస్ లో తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. దాంతో సహజంగానే అతను నటిస్తున్న, నటించబోతున్న సినిమాలకు కొంత క్రేజ్ ఏర్పడింది. Read Also : ‘ట్రిపుల్ ఆర్’ మరో రేర్ ఫీట్! ఈ నేపథ్యంలో…
బిగ్ బాస్ సీజన్ 5 షో ఫైనల్ స్టేజ్ కు వచ్చేసింది. మరో వారంలో బిగ్ బాస్ విజేతలు ఎవరనేది ప్రపంచానికి తెలిసి పోతుంది. నాటకీయ పరిణామాల మధ్య ఆరవ స్థానంలో నిలిచి కాజల్ హౌస్ నుండి ఆదివారం బయటకొచ్చేసింది. నిజానికి షణ్ముఖ్ కు ఉన్నట్టే కాజల్ కూ సోషల్ మీడియాలో బలమైన వర్గం సపోర్ట్ ఉంది. కానీ అది సరిపోలేదు. రవి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చినప్పుడు ఎలాంటి విమర్శలు ఎదురయ్యాయో… ఇప్పుడు…
రియాలిటీ షో “బిగ్ బాస్-5” ఇంకా రెండు వారాలు మిగిలి ఉంది. గత వారం హౌస్ లో నుంచి ప్రియాంక సింగ్ ఎలిమినేట్ కాగా, మిగిలిన ఆరుగురు హౌస్‌మేట్స్‌లో శ్రీరామ్ ఇప్పటికే ఫైనల్‌కు చేరుకున్నాడు. సింగర్ శ్రీరామచంద్ర ‘టికెట్ టు ఫినాలే’ గెలుచుకున్నారన్న విషయం తెలిసిందే. ఈ వారానికి గానూ నామినేషన్ లో శ్రీరామ్ తప్ప మిగిలిన ఇంటి సభ్యులందరూ ఉన్నారు. దీంతో చివరి వారం డేంజర్ జోన్‌లో ఎవరు ఉన్నారు? అనే విషయంపై బుల్లితెర ప్రేక్షకుల్లో…
పాపులర్ రియాలిటీ షో “బిగ్ బాస్ 5” చివరి దశకు చేరుకుంది. ఈ వారం ముగిస్తే ఇంకా రెండు వారాలే ఉంటుంది షో. ప్రస్తుతం హౌస్‌లో “టికెట్ టు ఫైనల్” టాస్క్ కొనసాగుతోంది. గురువారంతో ముగియాల్సిన ఈ టాస్క్ ను మరో రోజు పొడిగించారు. టాస్క్‌ల తర్వాత ఇంకా నలుగురు పోటీదారులు “టికెట్ టు ఫైనల్” రేసులో ఉన్నారు. Read Also : ‘అఖండ’ రోరింగ్ హిట్… ఫస్ట్ డే కలెక్షన్స్ “టికెట్ టు ఫైనల్”లో భాగంగా…
బిగ్ బాస్ సీజన్ 5 ముగింపుకు వస్తున్న క్రమంలో ఎవరికి వారు ఇండివిడ్యుయల్ గేమ్ ఆడటం స్టార్ట్ చేశారు. ఇంతవరకూ గ్రూప్స్ కట్టిన వారంతా అందులోంచి నిదానంగా బయటకు వస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్ లో మానస్ ప్రియాంకపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ట్రాన్స్ జండర్ అయిన పింకీ పట్ల మొదటి నుండి మానస్ కు సాఫ్ట్ కార్నర్ ఉంది. దాంతో ఆమెకు మానసికంగా దగ్గరయ్యాడు. ప్రేమలాంటి బాండింగ్ ఏర్పడకపోయినా, తనకు ఆమె…
బిగ్ బాస్ సీజన్ 5లో మానస్, ప్రియాంక మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ సాగుతోందనేది అందరికీ తెలిసిందే. షణ్ముఖ్, సిరి హద్దులు దాటి ముద్దులు, కౌగిలింతలతో వీక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నా, మానస్, పింకీ మాత్రం చాలా వరకూ కంట్రోల్ లోనే ఉంటున్నారు. నిజానికి మానస్ తన హద్దులు గుర్తించి పింకీని దూరంగా పెడుతూ ఉన్నాడు. అయితే, పింకీ వ్యక్తిత్వానికి, పోరాట పటిమకు మానస్ ఫిదా అయిపోయాడు. అందుకే తనకు పింకీ లాంటి మరదలు ఉంటే…
బిగ్ బాస్ తెలుగు విజయవంతంగా 11 వారాలు పూర్తి చేసుకుని 12వ వారంలోకి అడుగు పెట్టింది. హౌస్‌లోకి ప్రవేశించిన 19 మంది పోటీదారులలో 11 మంది ఎలిమినేట్ అయ్యారు. ఎనిమిది మంది గేమ్‌లో మిగిలి ఉన్నారు. ఈ ఎనిమిది మంది హౌస్‌మేట్స్ ఫైనల్ టాప్ ఫైవ్‌లో ఉండేందుకు పోటీ పడుతున్నారు. కాగా 12వ వారానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ నిన్న రాత్రి జరగగా ఈ ఎపిసోడ్ ఈరోజు రాత్రికి ప్రసారం కానుంది. ప్రోమో ప్రకారం బిగ్ బాస్…
‘బిగ్ బాస్ 5’ 11వ వారం వీకెండ్ కు వచ్చేసింది. ఇటీవల కాస్త స్పీడ్ ను పుంజుకున్న ఈ షో ఆసక్తికరంగా మారింది. టాస్కులు, సన్నీ అగ్రెషన్, మానస్ సైలెన్స్, సిరి, షన్ను ఫ్రెండ్ షిప్ కాస్తా లవ్ షిప్ గా మారడం వంటి విషయాలు, వివాదాలతో వారాంతానికి చేరుకుంది. హౌస్ లో ఈ వారం రోజుల్లో జరిగిన విషయాలను పరిగణలోకి తీసుకుని ఈరోజు వచ్చే ఎపిసోడ్ లో నాగార్జున ఎవరెవరికి ఎలా మొట్టికాయలు వేయబోతున్నారో చూడాలని…
‘బిగ్ బాస్’ రియాలిటీ షో ప్రస్తుతం పదో వారం కొనసాగుతోంది. నామినేషన్లలో ఐదుగురు సభ్యులున్నారు. రవి, మానస్, కాజల్, సన్నీ, సిరి నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే ఆశ్చర్యకరంగా ఐదుగురు సభ్యుల నుండి ఎవరూ ఎలిమినేట్ కాలేదు. ఈ వారం షో నుండి జెస్సీ ఎలిమినేట్ అవుతాడు. అనారోగ్యం కారణంగా బిగ్ బాస్ అతన్ని సీక్రెట్ రూమ్‌కి పంపి క్వారంటైన్‌లో ఉంచారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల లేదు. నామినేట్ అయిన కంటెస్టెంట్ లకు బదులుగా…