బిగ్ బాస్ సీజన్ 5లో రెండు రోజుల పాటు బిగ్ బాస్ హోటల్ టాస్క్ యమ రంజుగా సాగింది. కాజల్, సిరి తమ యాటిట్యూడ్ తో ఆకట్టుకుంటే, రవి సీక్రెట్ టాస్క్ తోనూ, షణ్ముఖ్, శ్రీరామ్ వెయిటర్స్ గానూ అలరించారు. ఇక రిసెప్షనిస్ట్ కమ్ మేనేజర్ గా యానీ తనదైన నటన ప్రదర్శించింది. సన్నీ కొత్తగా ఫైవ్ స్టార్ హోటల్ కు వచ్చిన కస్టమర్ గా నవ్వులు పూయించాడు. ఓవర్ ఆల్ గా హనీమూన్ కు వచ్చిన…
బిగ్ బాస్ హౌస్ లోని అందాల సుందరి ప్రియాంక (పింకీ) మేల్ కంటెస్టెంట్స్ చాలామందిని నోరారా ‘అన్నయ్యా’ అని పిలుస్తుంటుంది. అయితే మానస్ అందుకు మినహాయింపు! మొదటి నుండీ మానస్ అంటే కనిపించని ప్రేమ చూపిస్తూ వచ్చిన పింకీ ఆ మధ్య ఓపెన్ అయిపోయింది. అవసరం ఉన్నా లేకపోయినా మానస్ ను ముద్దులతో ముంచెత్తుతోంది. అది చాలదన్నట్టుగా బిగి కౌగిళ్ళతో సేద తీర్చుతోంది. అయితే మానస్ చాలా సందర్భాలలో తన పరిథిని గుర్తించే మెలగుతున్నాడు. పింకీ ఎప్పుడైనా…
వెండితెర మీదే కాదు బుల్లితెర మీద కూడా నటుడిగా చక్కని గుర్తింపు తెచ్చుకున్నాడు మానస్. బాల నటుడిగా తెలుగు తెర మీదకు వచ్చి, అంచెలంచెలుగా ఎదుగుతూ హీరో స్థాయికి చేరుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ మేట్స్ లో మెచ్యూర్డ్ పర్శన్స్ జాబితా వేస్తే అందులో మానస్ పేరు ముందు ఉంటుంది. అలాంటిది ఈ వారం మానస్ ను ఇంటి సభ్యులలో ఏకంగా ఐదుగురు నామినేట్ చేయడం చర్చనీయాంశం అయ్యింది. గతంలో షణ్ముఖ్, సిరి, జెస్సీ ముగ్గురూ గ్రూప్…
బిగ్ బాస్ 5 ఏడవ వారం షో ఆసక్తికరంగా ఉంది. హౌజ్ మేట్స్ మధ్య అలకలు, గొడవలు, శత్రుత్వం పెరిగి పోతున్నాయి. అయితే ప్రియాంక, మానస్ ల మధ్య మాత్రం రోజురోజుకూ లవ్ ట్రాక్ ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. ప్రియాంక ఓపెన్ గానే మానస్ పై ప్రేమను చూపిస్తోంది. కానీ మానస్ మాత్రం తనకేమీ తెలియదు అన్నట్లుగానే వ్యవహరిస్తున్నాడు. దీంతో మానస్ తనను పట్టించుకోవట్లేదంటూ బాధ పడుతోంది. మొన్న నామినేషన్స్ టాస్క్ లో సన్నీ ప్రవర్తనతో బాధ…