అనంతపురంలో కొత్తరకం మోసం వెలుగు చూసింది.. కారులో సీఐ సార్ ఉన్నారంటూ చెప్పి కిరాణా షాపులో సరుకులు ఎత్తుకెళ్లారు దుండగులు.. పోలీసునంటూ ఏకంగా కిరాణా దుకాణం యజమానిని బెదిరించాడు ఓ దొంగ. తాను టూ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐనంటూ.. తనకు సరుకులు ఇవ్వాలని కిరాణా దుకాణం యజమానిపై రెచ్చిపోయాడు. సుమారు రూ. 3 వేలు వి
Visakhapatnam: రాంగ్ కాల్ ద్వారా పరిచయమైన మహిళతో సాన్నిహిత్యం పెంచుకున్న తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన బి అక్షయ్ కుమార్.. ఆమెతో తీసుకున్న వీడియోలను చూపించి బెదిరించి 4 కోట్ల రూపాయల నగదుతో పాటు 800 గ్రాముల బంగారు ఆభరణాలు కాజేశాడు.
IndiGo flight: ఇండిగో విమానంలో మహిళలకు వేధింపులు ఎదురవుతున్నాయి. ఓ మహిళ ఫిర్యాదు మేరకు సదరు వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఢిల్లీ- చెన్నై ఇండిగో ఫ్లైట్ లో చోటు చేసుకుంది.
Nithish kumar: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కార్యాలయాన్ని పేల్చి వేస్తామని బెదిరింపు ఈ మెయిల్ పంపిన వ్యక్తిని కోల్‌కతాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Kolkata: కలకత్తాలో ఓ టీచర్ పెళ్లయి నాలుగు నెలలు కూడా కాకముందే హత్య చేశాడు. కారు కొనే విషయంలో వీరి మధ్య గొడవ జరిగింది. దీంతో కోపంలో భర్త భార్య తలపై ఆయుధంతో కొట్టడంతో ఆమె మృతి చెందింది.
ఇటీవల విమానాల్లో ప్రయాణికులు ఎయిర్ హోస్టెస్‌లపై లైంగిక వేధింపుల పర్వానికి తెర పడటం లేదు. దుబాయ్-అమృత్‌సర్ విమానంలో మత్తులో ఎయిర్‌హోస్టెస్‌పై వేధింపులకు పాల్పడినందుకు ఓ ప్రయాణికుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.
ఫేస్ బుక్ ద్వారా ఓయువతిని వలలోకి దింపి, ఫొటోస్ తీసి, ఫొటోస్ తో యువతిని బ్లాక్మెయిల్ చేస్తూ కొద్దికాలంగా డబ్బులు వసూలు చేస్తున్న కిలాడి మొసగాడిని, అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించిన ఘటన మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలో జరిగింది. బొడుప్పల్ కి చెందిన యువతిని, ఘట్కేసర్ మండలం కొర్రెముళ్ల గ్రామాన�