Ghana: ఘనా పార్లమెంట్ దగ్గర బీభత్సం.. ఖరీదైన కార్లు ధ్వంసం.. ఒకరు అరెస్ట్
- ఘనా పార్లమెంట్ దగ్గర బీభత్సం
- ఖరీదైన కార్లు ధ్వంసం
- ఒకరు అరెస్ట్.. అధికారికంగా ప్రకటించని పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఘనా పార్లమెంటు ఆవరణలో బుధవారం ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. పార్కు చేసిన ఖరీదైన వాహనాలను ఇష్టానురీతిగా ధ్వంసం చేశాడు. కట్టుదిట్టమైన భద్రత కలిగిన ప్రాంతంలో బీభత్సం సృష్టించాడు. దాదాపు ఏడు కార్ల అద్దాలు ధ్వంసం చేశాడు. అప్రమత్తమైన సిబ్బంది.. నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Nallamala Forest: నల్లమల ఫారెస్ట్‌లో తప్పిపోయిన 15 మంది భక్తులు.. డయల్ 100కు కాల్..
Also Read
- US - Iran War: ఇరాన్‌పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా.. వరుస దాడులతో ఉద్రిక్తత.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- JD Vance Fourth Child: నాలుగోసారి తండ్రైన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. 150 ఏళ్ల అమెరికా చరిత్రలో అరుదైన ఘట్టం
- Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
- Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..
డిసెంబర్ 18, 2024 బుధవారం ఘనా పార్లమెంట్ ఆవరణలో వాహనాలు పార్కు చేసి ఉన్నాయి. అయితే తెల్లటి దుస్తులు ధరించిన వ్యక్తి ఆగి ఉన్న ఏడు వాహనాలను లక్ష్యంగా చేసుకుని విండ్‌స్క్రీన్‌లు, కిటికీలను పగులగొట్టాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో అధికారులు కలవరపడ్డారు. అయితే నిందితుడు మానసిక క్షోభకు గురవుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితుడిని పట్టుకున్నప్పుడు పైకి చూస్తూ అరవడం కనిపించింది. పదే పదే “నాన్న వారిని చంపవద్దు. నాన్న నా వాళ్ళని నాశనం చేయకు” అంటూ అరుపుల అరిచాడు. “తండ్రి వారిపై దయ చూపండి. డాడీ, వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు … ఇది మీ స్వంత మంచి కోసం.” అంటూ కేకలు వేశాడు. ఈ వ్యాఖ్యలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అరెస్ట్‌పై అధికారులు ఇంకా అధికారిక ప్రకటన ఏం చేయలేదు. అసలేం జరిగిందో మీడియాకు వివరించలేదు.
BREAKING: Man Arrested for Vandalizing Vehicles at Ghana's Parliament
A young man has been arrested for allegedly vandalizing vehicles on the premises of @parliament_gh in Accra on Wednesday. The suspect reportedly entered the Parliamentary compound and began smashing the pic.twitter.com/6OjGnlw747
— Elsie's Opinari (@EOpinari) December 18, 2024
An unidentified man has been arrested for allegedly vandalizing vehicles on the premises of Ghana’s Parliament today in Accra. Reports indicate that the suspect, a young man, entered the premises of the legislature and began smashing the windshields of vehicles parked within the… pic.twitter.com/jrFOaElL5t
— DailyGraphic GraphicOnline (@Graphicgh) December 18, 2024
తాజావార్తలు
-
Lectrix NDuro: 120KM రేంజ్‌తో Lectrix NDuro ఎలక్ట్రిక్ స్కూటర్.. రోజూ ఆఫీస్, కాలేజీకి వెళ్లేవారికి బెస్ట్ ఛాయిస్
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Hair Fall Causes: జుట్టు రాలడానికి షాంపూనే కారణమా? అసలు సమస్య వేరే ఉండొచ్చు
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Paraak Movie: KGFతర్వాత మరో సంచలనం..! ‘పరాక్’ టీజర్‌తో పాన్ ఇండియా హైప్.. శ్రీమురళి యాక్షన్‌కు ఫ్యాన్స్ ఫిదా
ట్రెండింగ్
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్‌గా రోహిత్ అరుదైన రికార్డు!
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్‌మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!