IndiGo flight: ఇండిగో విమానంలో మహిళకు వేధింపులు.. అరెస్ట్..!
- ఇండిగో విమానంలో మహిళలకు వేధింపులు..
- ఎయిర్‌లైన్ సిబ్బందికి ఫిర్యాదు చేసిన మహిళ..
- రాజేశ్ శర్మ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన చెన్నై పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IndiGo flight: ఇండిగో విమానంలో మహిళలకు వేధింపులు ఎదురవుతున్నాయి. ఓ మహిళ ఫిర్యాదు మేరకు సదరు వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఢిల్లీ- చెన్నై ఇండిగో ఫ్లైట్ లో చోటు చేసుకుంది. విమానంలో మహిళ వెనకాల నిందితుడు కూర్చున్నాడని ఆమె కంప్లైంట్ లో చెప్పుకొచ్చింది. బాధితురాలు నిద్రపోతున్నపుడు తన వెనుక సీట్లో కూర్చున్న 43 ఏళ్ల రాజేశ్ అనే వ్యక్తి కావాలనే తన శరీరాన్ని తాకాడని ఆ మహిళ విమాన సిబ్బందికి చేసిన ఫిర్యాదులో తెలిపింది. ఇక, గురువారం సాయంత్రం 4.30 గంటలకు విమానం చెన్నైలో దిగిన తర్వాత ఆ మహిళ ఎయిర్‌లైన్ సిబ్బందిని ఈ విషయాన్ని చెరవేసింది.
Read Also: Heavy Rains: తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
Also Read
- CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
- PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
కాగా, పోలీసులకు ఫిర్యాదు చేయడానికి విమానాశ్రయ సిబ్బంది ఆ మహిళకు సహాయం చేశారు. దీంతో, మహిళను లైంగిక వేధింపులకు గురి చేసిన రాజేష్ శర్మ అనే వ్యక్తిని చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) చట్టం కింద అతడిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. నిందితునిది రాజస్థాన్ అయినప్పటికీ చాలా కాలం నుంచి చెన్నైలోనే నివాసం ఉంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్‌ఫోన్‌లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!